Tuesday, July 14, 2020

Bhukailas » Agni sikhalato      భూకైలాస్ » అగ్ని శిఖలతో

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Agni sikhalato / అగ్ని శిఖలతో
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : Sudarshanam-Govardhanam / సుదర్శనం-గోవర్ధనం ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
agni SiKalatO ADakumA nIvu
ApadapAlu gAkumA
parasatigOri paruguluvArI
narakamulObaDi navayaganEla? agni



jaladharaSyAma, maMgaLanAma
SrIparaMdhAmA kAvumA
pilicina palukuma, nenarunu cilukuma
varamula niDuma kamalAramaNa jaladhara
 

 
Click here to hear the song
అగ్ని శిఖలతో ఆడకుమా నీవు
ఆపదపాలు గాకుమా
పరసతిగోరి పరుగులువారీ
నరకములోబడి నవయగనేల? అగ్ని



జలధరశ్యామ, మంగళనామ
శ్రీపరంధామా కావుమా
పిలిచిన పలుకుమ, నెనరును చిలుకుమ
వరముల నిడుమ కమలారమణ జలధర
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment