Song » Manasuloni Korika / మనసులోని కోరిక
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Anjali devi / అంజలి దేవి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: manasulOni kOrika.. telusu nIku prEmikA manasulOni kOrikA ... manasulOni kOrika.. telusu prEma mAlikA manasulOni kOrikA ... caraNaM 1: priyuni paTamu pADuTa.. viMta viMta vEDuka..A..A priyuni paTamu pADuTa.. viMta viMta vEDuka paDati cEti mahima valana... paDati cEti mahima valana.. paTamu pADe gItikA manasulOni kOrika.. telusu prEma mAlikA manasulOni kOrikA ... caraNaM 2: celiya nIdu prEmayE.. viluvalEni kAnuka..A..A celiya nIdu prEmayE.. viluvalEni kAnuka manasu tIra hAyi hAyi ... manasu tIra hAyi hAyi .. manasudhA kadhAnika manasulOni kOrika.. telusu nIku prEmikA manasulOni kOrikA ... Click here to hear the song
పల్లవి: మనసులోని కోరిక.. తెలుసు నీకు ప్రేమికా మనసులోని కోరికా ... మనసులోని కోరిక.. తెలుసు ప్రేమ మాలికా మనసులోని కోరికా ... చరణం 1: ప్రియుని పటము పాడుట.. వింత వింత వేడుక..ఆ..ఆ ప్రియుని పటము పాడుట.. వింత వింత వేడుక పడతి చేతి మహిమ వలన... పడతి చేతి మహిమ వలన.. పటము పాడె గీతికా మనసులోని కోరిక.. తెలుసు ప్రేమ మాలికా మనసులోని కోరికా ... చరణం 2: చెలియ నీదు ప్రేమయే.. విలువలేని కానుక..ఆ..ఆ చెలియ నీదు ప్రేమయే.. విలువలేని కానుక మనసు తీర హాయి హాయి ... మనసు తీర హాయి హాయి .. మనసుధా కధానిక మనసులోని కోరిక.. తెలుసు నీకు ప్రేమికా మనసులోని కోరికా ... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment