Song » Mahaadaeva Sambho / మహాదేవ శంభో
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Anjali devi / అంజలి దేవి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Devotional Songs
pallavi: mahAdEva SaMBO..O..O mahAdEva SaMBO..O O ... mahESA girISA praBO dEva dEvA morAliMci pAliMca rAvA mahAdEva SaMBO..O..O mahAdEva SaMBO..O..O caraNaM 1: jaTAJUTadhAri SivA caMdramauLI niTAlAkSha nIvE sadA nAku rakSha jaTAJUTadhAri SivA caMdramauLI niTAlAkSha nIvE sadA nAku rakSha pratIkAra Sakti prasAdiMca rAvA prasannammu kAvA.. prasannammu kAvA... mahAdEva SaMBO..O..O mahAdEva SaMBO..O^^O.. mahESA girISA praBO dEva dEvA morAliMci pAliMca rAvA mahAdEva SaMBO... SivOhaM! SivOhaM! SivOhaM! SivOhaM! Click here to hear the song
పల్లవి: మహాదేవ శంభో..ఓ..ఓ మహాదేవ శంభో..ఓ ఓ ... మహేశా గిరీశా ప్రభో దేవ దేవా మొరాలించి పాలించ రావా మహాదేవ శంభో..ఓ..ఓ మహాదేవ శంభో..ఓ..ఓ చరణం 1: జటాఝూటధారి శివా చంద్రమౌళీ నిటాలాక్ష నీవే సదా నాకు రక్ష జటాఝూటధారి శివా చంద్రమౌళీ నిటాలాక్ష నీవే సదా నాకు రక్ష ప్రతీకార శక్తి ప్రసాదించ రావా ప్రసన్నమ్ము కావా.. ప్రసన్నమ్ము కావా... మహాదేవ శంభో..ఓ..ఓ మహాదేవ శంభో..ఓఓ.. మహేశా గిరీశా ప్రభో దేవ దేవా మొరాలించి పాలించ రావా మహాదేవ శంభో... శివోహం! శివోహం! శివోహం! శివోహం! ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment