Song » Hailo Hailesaa / హైలో హైలేసా
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Anjali devi / అంజలి దేవి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Jamuna raani / జమునా రాణి ,Song Category : Others
pallavi : OhO... O... O... aa..... hailO hailaesaa haMsa kadaa naa paDava uyyaalalooginadi oogeesa laaDinadi hailO hailaesaa haMsa kadaa naa paDava hO... hai... hO... hai.. charaNaM : 1 O... O... nadilO naa roopu... nadilO naa roopu navanavalaaDinadi merisae aMdamulu milamilalaaDinavi merisae aMdamulu milamilalaaDinavi vayusoo vayyaaramu paaDinavi padae padae vayasoo vayyaaramu paaDinavi padae padae hailO hailaesaa haMsa kadaa naa paDava uyyaalalooginadi oogeesa laaDinadi hailO hailaesaa haMsa kadaa naa paDava charaNaM : 2 O... O... evarO maaraaju... evarO maaraaju eduTa nilichaaDu aevO choopulatO sarasaku chaeraaDu aevO choopulatO sarasaku chaeraaDu manasae chaliMchunae maayadaari magaaLLaki manasae chaliMchunae maayadaari magaaLLaki hailO hailaesaa haMsa kadaa naa paDava uyyaalalooginadi oogeesa laaDinadi hailO hailaesaa haMsa kadaa naa paDava hO... hai... hO... hai..
పల్లవి : ఓహో... ఓ... ఓ... ఆ..... హైలో హైలేసా హంస కదా నా పడవ ఉయ్యాలలూగినది ఊగీస లాడినది హైలో హైలేసా హంస కదా నా పడవ హో... హై... హో... హై.. చరణం : 1 ఓ... ఓ... నదిలో నా రూపు... నదిలో నా రూపు నవనవలాడినది మెరిసే అందములు మిలమిలలాడినవి మెరిసే అందములు మిలమిలలాడినవి వయుసూ వయ్యారము పాడినవి పదే పదే వయసూ వయ్యారము పాడినవి పదే పదే హైలో హైలేసా హంస కదా నా పడవ ఉయ్యాలలూగినది ఊగీస లాడినది హైలో హైలేసా హంస కదా నా పడవ చరణం : 2 ఓ... ఓ... ఎవరో మారాజు... ఎవరో మారాజు ఎదుట నిలిచాడు ఏవో చూపులతో సరసకు చేరాడు ఏవో చూపులతో సరసకు చేరాడు మనసే చలించునే మాయదారి మగాళ్ళకి మనసే చలించునే మాయదారి మగాళ్ళకి హైలో హైలేసా హంస కదా నా పడవ ఉయ్యాలలూగినది ఊగీస లాడినది హైలో హైలేసా హంస కదా నా పడవ హో... హై... హో... హై..
0 comments:
Post a Comment