Monday, July 6, 2020

Bharya biddalu » Chakkanaiah Chandamama భార్యాబిడ్డలు » చక్కనయ్యా చందమామా

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Chakkanaiah Chandamama / చక్కనయ్యా చందమామా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  Actress : Jaya Lalitha / జయలలిత Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : P.Suseela / పి. సుశీల  Song Category : Others
pallavi:

    cakkanayyA caMdamAmA ekkaDunnAvU

    nIvu lEka dikkulEni cukkalainAmU

    cakkanayyA caMdamAmA ekkaDunnAvU

    nIvu lEka dikkulEni cukkalainAmU



caraNaM 1:

    monna punnami rAtiri nIvoDini niddurapOtimi

    monna punnami rAtiri nIvoDini niddurapOtimi

    tellavAri lEci cUci tellabOyyAmU.. gollumannAmu



    cakkanayyA caMdamAmA ekkaDunnAvU

    nIvu lEka dikkulEni cukkalainAmU



caraNaM 2:

    mabbu mabbu mATuna I masaka cIkaTi cATuna

    mabbu mabbu mATuna I masaka cIkaTi cATuna ..

    bikku bikkuna dikkulannI tirugutunnAmU..

    vetukutunnAmU



    cakkanayyA caMdamAmA ekkaDunnAvU

    nIvu lEka dikkulEni cukkalainAmU



caraNaM 3:

    dAri tappi pOtivO nI vAri saMgati maracinAvO

    dAri tappi pOtivO nI vAri saMgati maracinAvO

    E rANi vAsamulOna cEri rAjuvai nAvO..

    rAlEkavunnAvO...



    cakkanayyA caMdamAmA ekkaDunnAvU

    nIvu lEka dikkulEni cukkalainAmU


 
 
Click here to hear the song
పల్లవి:

    చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ

    నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

    చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ

    నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ



చరణం 1:

    మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి

    మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి

    తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యామూ.. గొల్లుమన్నాము



    చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ

    నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ



చరణం 2:

    మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున

    మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున ..

    బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ..

    వెతుకుతున్నామూ



    చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ

    నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ



చరణం 3:

    దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో

    దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో

    ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో..

    రాలేకవున్నావో...



    చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ

    నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment