Monday, July 6, 2020

Bharya biddalu » Andamaina Teegaku భార్యాబిడ్డలు » అందమైన తీగకు

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Andamaina Teegaku / అందమైన తీగకు
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  Actress : Jaya Lalitha / జయలలిత Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : Ghantasala / ఘంటసాల  Song Category : Inspiring & Motivational Songs
pallavi:

    aMdamaina tIgaku paMdiruMTe cAlunu

    paiki paiki pAkutuMdi cinadAnA...

    paravaSiMci sAgutuMdi cinadAnA ...



    aMdamaina tIgaku paMdiruMTe cAlunu

    paiki paiki pAkutuMdi cinadAnA...

    paravaSiMci sAgutuMdi cinadAnA ...



caraNaM 1:

    guvvakegirE kOrikuMTE rekkalostAyi

    tappaTaDugule muMdu muMdu naDakalautAyi

    ASa uMTE mODukUDA ciguru vEstuMdi

    aMdamuna kAnaMdamapuDE tODuvastuMdi



    aMdamaina tIgaku paMdiruMTe cAlunu

    paiki paiki pAkutuMdi cinadAnA...

    paravaSiMci sAgutuMdi cinadAnA ...



caraNaM 2:

    pAdulOnitIgavaMTidi paDucucinnadi

    paruvamostE ciguru vEsi vagalubOtuMdi

    mogga toDigI murisipOtU siggu paDutuMdI

    tagga jatakai kaLlatOTE vetukutuMTuMdi



    aMdamaina tIgaku paMdiruMTe cAlunu

    paiki paiki pAkutuMdi cinadAnA...

    paravaSiMci sAgutuMdi cinadAnA ...



caraNaM 3:

    kaLlu kaLlu kalisinapuDu kalalu vastAyi

    kannepilla kalalakepuDO kALlu vastAyi

    aDugulOna aDugu vEstU aMdamostuMdi

    naDavalEni naDakalE oka nATyamautuMdi



    aMdamaina tIgaku paMdiruMTe cAlunu

    paiki paiki pAkutuMdi cinadAnA...

    paravaSiMci sAgutuMdi cinadAnA ...


 
Click here to hear the song
పల్లవి:
   అందమైన తీగకు పందిరుంటె చాలును

    పైకి పైకి పాకుతుంది చినదానా...

    పరవశించి సాగుతుంది చినదానా ...



    అందమైన తీగకు పందిరుంటె చాలును

    పైకి పైకి పాకుతుంది చినదానా...

    పరవశించి సాగుతుంది చినదానా ...



చరణం 1:

    గువ్వకెగిరే కోరికుంటే రెక్కలొస్తాయి

    తప్పటడుగులె ముందు ముందు నడకలౌతాయి

    ఆశ ఉంటే మోడుకూడా చిగురు వేస్తుంది

    అందమున కానందమపుడే తోడువస్తుంది



    అందమైన తీగకు పందిరుంటె చాలును

    పైకి పైకి పాకుతుంది చినదానా...

    పరవశించి సాగుతుంది చినదానా ...



చరణం 2:

    పాదులోనితీగవంటిది పడుచుచిన్నది

    పరువమొస్తే చిగురు వేసి వగలుబోతుంది

    మొగ్గ తొడిగీ మురిసిపోతూ సిగ్గు పడుతుందీ

    తగ్గ జతకై కళ్లతోటే వెతుకుతుంటుంది



    అందమైన తీగకు పందిరుంటె చాలును

    పైకి పైకి పాకుతుంది చినదానా...

    పరవశించి సాగుతుంది చినదానా ...



చరణం 3:

    కళ్లు కళ్లు కలిసినపుడు కలలు వస్తాయి

    కన్నెపిల్ల కలలకెపుడో కాళ్లు వస్తాయి

    అడుగులోన అడుగు వేస్తూ అందమొస్తుంది

    నడవలేని నడకలే ఒక నాట్యమౌతుంది



    అందమైన తీగకు పందిరుంటె చాలును

    పైకి పైకి పాకుతుంది చినదానా...

    పరవశించి సాగుతుంది చినదానా ...


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment