Monday, July 6, 2020

Bharya biddalu » Akulu Pokalu Ivvaddu భార్యాబిడ్డలు » ఆకులు పోకలు ఇవ్వద్దు

July 06, 2020 Posted by Publisher , No comments


Song » Akulu Pokalu Ivvaddu / ఆకులు పోకలు ఇవ్వద్దు
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  Actress : Jaya Lalitha / జయలలిత Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : Ghantasala / ఘంటసాల  ,  L.R.Eshwari / ఎల్.ఆర్.ఈశ్వరి Song Category : Others
pallavi:

    Akulu pOkalu ivvaddu ..nOru erraga cEyaddu

    Akulu pOkalu ivvaddu...nA nOru erraga cEyaddu

    ASalu nAlO rEpaddu...nA vayasuku allari nErpaddu...pApA..pApA..



    Akulu pOkalu ivvaddu ..nOru erraga cEyaddu

    Akulu pOkalu ivvaddu...nA nOru erraga cEyaddu

    ASalu nAlO rEpaddu...nA vayasuku allari nErpaddu...mAvA...mAvA



caraNaM 1:

    Urukonna nannu nuvvE UriMcAvu..

    nE nOpalEnaMtagA uDikiMcAvu..



    Urukonna nannu nuvvE UriMcAvu

    nE nOpalEnaMtagA uDikiMcAvu



    UriMcAnA ...ninnuDikiMcAnA...

    UriMcAnA ...ninnuDikiMcAnA...

    uttotti niMdalEstE UrukOnU...

    nAkuDukekkiMdaMTE nEnUrukOnU...pApA...pApA..



    Akulu pOkalu ivvaddu...nA nOru erraga cEyaddu

    ASalu nAlO rEpaddu...nA vayasuku allari nErpaddu...pApA..pApA..



    mAvA..pApA...



caraNaM 2:

    errani pedavini paMTa nokkaku

    nannu verrivANNi cEsi nI veMTa tippaku





    errani pedavini paMTa nokkaku

    nannu verrivANNi cEsi nI veMTa tippaku



    paMTa nokkAnA...nE veMTa tippAnA..

    paMTa nokkAnA...nE veMTa tippAnA..

    gajjala gurramaMTi kanne pillaku

    kaLLatOTi kaLLamEsi kadaM tokkakU...mAvA...mAvA..



    Akulu pOkalu ivvaddu...nA nOru erraga cEyaddu

    ASalu nAlO rEpaddu...nA vayasuku allari nErpaddu...mAvA...mAvA...



    pApA...mAvA..



caraNaM 3:

    muddu muddugA nannu cUsukunnAvu

    vaddu vaddanna ninnu nEnodili peTTanu





    muddu muddugA nannu cUsukunnAvu

    vaddu vaddanna ninnu nEnodili peTTanu



    vaddannAnA...nanodalamannAnA..

    poddaMtA nItOTE gaDacipOtadi...

    nI muddu mogaMtOne nAku poddu poDicEdi...pApA..pApA



    Akulu pOkalu ivvaddu...nA nOru erraga cEyaddu

    ASalu nAlO rEpaddu...nA vayasuku allari nErpaddu...mAvA...pApA...



    mAvA..pApA...


 
Click here to hear the song
పల్లవి:

    ఆకులు పోకలు ఇవ్వద్దు ..నోరు ఎర్రగ చేయద్దు

    ఆకులు పోకలు ఇవ్వద్దు...నా నోరు ఎర్రగ చేయద్దు

    ఆశలు నాలో రేపద్దు...నా వయసుకు అల్లరి నేర్పద్దు...పాపా..పాపా..



    ఆకులు పోకలు ఇవ్వద్దు ..నోరు ఎర్రగ చేయద్దు

    ఆకులు పోకలు ఇవ్వద్దు...నా నోరు ఎర్రగ చేయద్దు

    ఆశలు నాలో రేపద్దు...నా వయసుకు అల్లరి నేర్పద్దు...మావా...మావా



చరణం 1:

    ఊరుకొన్న నన్ను నువ్వే ఊరించావు..

    నే నోపలేనంతగా ఉడికించావు..



    ఊరుకొన్న నన్ను నువ్వే ఊరించావు

    నే నోపలేనంతగా ఉడికించావు



    ఊరించానా ...నిన్నుడికించానా...

    ఊరించానా ...నిన్నుడికించానా...

    ఉత్తొత్తి నిందలేస్తే ఊరుకోనూ...

    నాకుడుకెక్కిందంటే నేనూరుకోనూ...పాపా...పాపా..



    ఆకులు పోకలు ఇవ్వద్దు...నా నోరు ఎర్రగ చేయద్దు

    ఆశలు నాలో రేపద్దు...నా వయసుకు అల్లరి నేర్పద్దు...పాపా..పాపా..



    మావా..పాపా...



చరణం 2:

    ఎర్రని పెదవిని పంట నొక్కకు

    నన్ను వెర్రివాణ్ణి చేసి నీ వెంట తిప్పకు





    ఎర్రని పెదవిని పంట నొక్కకు

    నన్ను వెర్రివాణ్ణి చేసి నీ వెంట తిప్పకు



    పంట నొక్కానా...నే వెంట తిప్పానా..

    పంట నొక్కానా...నే వెంట తిప్పానా..

    గజ్జల గుర్రమంటి కన్నె పిల్లకు

    కళ్ళతోటి కళ్ళమేసి కదం తొక్కకూ...మావా...మావా..



    ఆకులు పోకలు ఇవ్వద్దు...నా నోరు ఎర్రగ చేయద్దు

    ఆశలు నాలో రేపద్దు...నా వయసుకు అల్లరి నేర్పద్దు...మావా...మావా...



    పాపా...మావా..



చరణం 3:

    ముద్దు ముద్దుగా నన్ను చూసుకున్నావు

    వద్దు వద్దన్న నిన్ను నేనొదిలి పెట్టను





    ముద్దు ముద్దుగా నన్ను చూసుకున్నావు

    వద్దు వద్దన్న నిన్ను నేనొదిలి పెట్టను



    వద్దన్నానా...ననొదలమన్నానా..

    పొద్దంతా నీతోటే గడచిపోతది...

    నీ ముద్దు మొగంతోనె నాకు పొద్దు పొడిచేది...పాపా..పాపా



    ఆకులు పోకలు ఇవ్వద్దు...నా నోరు ఎర్రగ చేయద్దు

    ఆశలు నాలో రేపద్దు...నా వయసుకు అల్లరి నేర్పద్దు...మావా...పాపా...



    మావా..పాపా...


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment