Song » O...Sukumara.. / ఓ.. సుకుమారా....
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: O.. sukumArA.. nanu cErA.. rAvOyi.. iTu rAvOyi.. niluvaga lEni.. valapularANi.. nI korakE.. tapiMcunulE niluvaga lEni.. valapularANi.. nI korakE.. tapiMcunulE O.. javarAlA.. priyurAlA.. InADE.. manadE hAyi tanuvuga nEDu.. I celikADu.. nI darinE.. suKiMcunulE caraNaM 1: kOTi kiraNamula kOrina gAni.. BAnuni cUDadu kaluva celi kOTi kiraNamula kOrina gAni.. BAnuni cUDadu kaluva celi vennela kAMti.. veligina vELA vennela kAMti.. veligina vELA viruyunugA vilAsamugA.. niluvaga lEni.. valapula rANi.. nI korakE.. tapiMcunulE.. caraNaM 2: vEyi kanulatO vedikina gAni.. tAraku jAbili dUramEgA vEyi kanulatO vedikina gAni.. tAraku jAbili dUramEgA kaluvala rANI.. valapulalOnE kaluvala rANI.. valapulalOnE kaLakaLalADi cErunugA.. tanuvuga nEDu.. I celikADu.. nI darinE.. suKiMcunulE.. Click here to hear the song
పల్లవి: ఓ.. సుకుమారా.. నను చేరా.. రావోయి.. ఇటు రావోయి.. నిలువగ లేని.. వలపులరాణి.. నీ కొరకే.. తపించునులే నిలువగ లేని.. వలపులరాణి.. నీ కొరకే.. తపించునులే ఓ.. జవరాలా.. ప్రియురాలా.. ఈనాడే.. మనదే హాయి తనువుగ నేడు.. ఈ చెలికాడు.. నీ దరినే.. సుఖించునులే చరణం 1: కోటి కిరణముల కోరిన గాని.. భానుని చూడదు కలువ చెలి కోటి కిరణముల కోరిన గాని.. భానుని చూడదు కలువ చెలి వెన్నెల కాంతి.. వెలిగిన వేళా వెన్నెల కాంతి.. వెలిగిన వేళా విరుయునుగా విలాసముగా.. నిలువగ లేని.. వలపుల రాణి.. నీ కొరకే.. తపించునులే.. చరణం 2: వేయి కనులతో వెదికిన గాని.. తారకు జాబిలి దూరమేగా వేయి కనులతో వెదికిన గాని.. తారకు జాబిలి దూరమేగా కలువల రాణీ.. వలపులలోనే కలువల రాణీ.. వలపులలోనే కళకళలాడి చేరునుగా.. తనువుగ నేడు.. ఈ చెలికాడు.. నీ దరినే.. సుఖించునులే.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment