Song » Jorugaa husharugaa / జోరుగా హుషారుగా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
pallavi : jOrugaa hushaarugaa shikaaru pOdamaa haayi haayigaa teeyateeyagaa... jOrugaa hushaarugaa shikaaru pOdamaa haayi haayigaa teeyateeyagaa... charaNaM : 1 O... baalanee vayyaarameMchi marulukoMTinae chaala praema paaThamulanu chaduvukuMTinae... O... baalanee vayyaarameMchi marulukoMTinae chaala praema paaThamulanu chaduvukuMTinae maruvanaMTinae maruvanaMTinae... O... jOrugaa hushaarugaa shikaaru pOdamaa haayi haayigaa teeyateeyagaa... charaNaM : 2 nee vannechinnelanni choosi valachinaaDanae vayasu sogasu talachi talachi murisinaaDanae... O... vannechinnelanni choosi valachinaaDanae vayasu sogasu talachi talachi murisinaaDanae kalasiraagadae kalasiraagadae... O... jOrugaa hushaarugaa shikaaru pOdamaa haayi haayigaa teeyateeyagaa... charaNaM : 3 naa... kalalalOna cheliya ninne pilichinaaDanae kanulu terichi eduTa ninne kaaMchinaaDanae... O... kalalalOna cheliya ninne pilichinaaDanae kanulu terichi eduTa ninne kaaMchinaaDanae variMchinaaDanae variMchanaaDanae... O... jOrugaa hushaarugaa shikaaru pOdamaa haayi haayigaa teeyateeyagaa... jOrugaa... jOrugaa... Click here to hear the song
పల్లవి : జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయతీయగా... జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయతీయగా... చరణం : 1 ఓ... బాలనీ వయ్యారమెంచి మరులుకొంటినే చాల ప్రేమ పాఠములను చదువుకుంటినే... ఓ... బాలనీ వయ్యారమెంచి మరులుకొంటినే చాల ప్రేమ పాఠములను చదువుకుంటినే మరువనంటినే మరువనంటినే... ఓ... జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయతీయగా... చరణం : 2 నీ వన్నెచిన్నెలన్ని చూసి వలచినాడనే వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే... ఓ... వన్నెచిన్నెలన్ని చూసి వలచినాడనే వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే కలసిరాగదే కలసిరాగదే... ఓ... జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయతీయగా... చరణం : 3 నా... కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే కనులు తెరిచి ఎదుట నిన్నె కాంచినాడనే... ఓ... కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే కనులు తెరిచి ఎదుట నిన్నె కాంచినాడనే వరించినాడనే వరించనాడనే... ఓ... జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయతీయగా... జోరుగా... జోరుగా... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment