Friday, July 17, 2020

Bharya bhartalu » Chuchi Chuchi Kallu      భార్యాభర్తలు » చూచి చూచి కళ్ళు

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Chuchi Chuchi Kallu / చూచి చూచి కళ్ళు

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
pallavi:

    jO..O..jO...O..jOjO..

    cUci cUci kaLLu kAyalE kAcAyi...

    cUci cUci kaLLu kAyalE kAcAyi...

    cukkalA nI taMDri UDipaDDADu...

    cakkanI nA bAbu jO..jO..

    callani nA taMDri jO...jO...



    rekkalu gaTTukoni rivvunA vAlAnu...

    rekkalu gaTTukoni rivvunA vAlAnu...

    rEyiMbagaLlu ninu talacukoni muriSAnu...

    muripAla molakavu...jO..jO..

    muddulUriMcEvu...jO...jO...



    cUci cUci kaLLu kAyalE kAcAyi...

    cukkalA nI taMDri UDipaDDADu...

    cakkanI nA bAbu jO..jO..

    callani nA taMDri jO...jO...

    hu..paDukOrA...



caraNaM 1:

    kAkitO okasAri kaburaMpinAvanI...

    kAkitO okasAri kaburaMpinAvanI...

    kalalOna ninu cAla kalavariMcAnu...



    kASiki pOyinA gaMgalO muniginA ...

    ninu maruvakunnAnu...jO..jO...

    niluvalEkunnAnu...jO..jO..



    cUci cUci kaLLu kAyalE kAcAyi...

    cukkalA nI taMDri UDipaDDADu...

    cakkanI nA bAbu jO..jO..

    callani nA taMDri jO...jO...

    orEy....



caraNaM 2:

    E Urlu tirigAvu...EmEmi cESAvu?

    E Urlu tirigAvu...EmEmi cESAvu?

    evaritO saradAlu tIrcukoccAvu....



    iMta cakkani raMBa iMTilO uMDagA...

    itarulatO pani Emi...jO..jO...

    idi maMci samayamu...jO..jO..




 
Click here to hear the song
పల్లవి:

    జో..ఓ..జో...ఓ..జోజో..

    చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి...

    చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి...

    చుక్కలా నీ తండ్రి ఊడిపడ్డాడు...

    చక్కనీ నా బాబు జో..జో..

    చల్లని నా తండ్రి జో...జో...



    రెక్కలు గట్టుకొని రివ్వునా వాలాను...

    రెక్కలు గట్టుకొని రివ్వునా వాలాను...

    రేయింబగళ్లు నిను తలచుకొని మురిశాను...

    మురిపాల మొలకవు...జో..జో..

    ముద్దులూరించేవు...జో...జో...



    చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి...

    చుక్కలా నీ తండ్రి ఊడిపడ్డాడు...

    చక్కనీ నా బాబు జో..జో..

    చల్లని నా తండ్రి జో...జో...

    హు..పడుకోరా...



చరణం 1:

    కాకితో ఒకసారి కబురంపినావనీ...

    కాకితో ఒకసారి కబురంపినావనీ...

    కలలోన నిను చాల కలవరించాను...



    కాశికి పోయినా గంగలో మునిగినా ...

    నిను మరువకున్నాను...జో..జో...

    నిలువలేకున్నాను...జో..జో..



    చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి...

    చుక్కలా నీ తండ్రి ఊడిపడ్డాడు...

    చక్కనీ నా బాబు జో..జో..

    చల్లని నా తండ్రి జో...జో...

    ఒరేయ్....



చరణం 2:

    ఏ ఊర్లు తిరిగావు...ఏమేమి చేశావు?

    ఏ ఊర్లు తిరిగావు...ఏమేమి చేశావు?

    ఎవరితో సరదాలు తీర్చుకొచ్చావు....



    ఇంత చక్కని రంభ ఇంటిలో ఉండగా...

    ఇతరులతో పని ఏమి...జో..జో...

    ఇది మంచి సమయము...జో..జో..


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment