Friday, July 24, 2020

Bhale thammudu » Nede Eenade      భలేతమ్ముడు » నేడే ఈనాడే

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Nede Eenade / నేడే ఈనాడే

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : K.R.Vijaya / కె.ఆర్.విజయ ,Music Director : TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Mohammad Rafi / మహమ్మద్ రఫీ ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

nEDE InADE

karuNiMce nannu celikADE 2



caraNaM:

kanulamuMdunna ratanAlamUrtini

viluvalerugaka visiritini  2

kanulu teracI viluva telisi

manasE guDigA malacitini   2



caraNaM:

madilO virisE mamatala mAlalu

celimiki kAnuka cEsedanu    2

Arani valapula hArati velugula 2

kalakAlaM ninu kolicedanu   nEDE



caraNaM:

cilipiga kasirE

cilipiga kasirE celiya visurulO

alakalu gani navvukunnAru

cEtulu sAci ceMtaku cErina 2

A celinE aMdukunnAru 2

nEDa InADE

muripiMce nannu celi tAnE

nEDE InADE karuNiMce nannu celikADE

nEDE InADE muripiMce nannu celi tAnE

ahA....
పల్లవి:

నేడే ఈనాడే

కరుణించె నన్ను చెలికాడే 2


చరణం:

కనులముందున్న రతనాలమూర్తిని

విలువలెరుగక విసిరితిని  2

కనులు తెరచీ విలువ తెలిసి

మనసే గుడిగా మలచితిని   2



చరణం:

మదిలో విరిసే మమతల మాలలు

చెలిమికి కానుక చేసెదను    2

ఆరని వలపుల హారతి వెలుగుల 2

కలకాలం నిను కొలిచెదను   నేడే



చరణం:

చిలిపిగ కసిరే

చిలిపిగ కసిరే చెలియ విసురులో

అలకలు గని నవ్వుకున్నారు

చేతులు సాచి చెంతకు చేరిన 2

ఆ చెలినే అందుకున్నారు 2

నేడ ఈనాడే

మురిపించె నన్ను చెలి తానే

నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే

నేడే ఈనాడే మురిపించె నన్ను చెలి తానే

అహా....

0 comments:

Post a Comment