Monday, July 13, 2020

Bhale Ramudu » Oho Meghamalaa      భలే రాముడు » ఓహో మేఘమాలా

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Oho Meghamalaa / ఓహో మేఘమాలా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,Singer : P. Leela / పి. లీల ,Song Category : Others
OhO

OhO mEGamAlA - nIlAla mEGamAlA

callagarAvElA - mellagarAvElA - 



callagarAvElA - mellagarAvElA - 



mellamellagarAvElA

IlIlA dUDukutanamElA - I lIlA 



duDukutanamElA

UrukOvE mEGamAlA urumutAvElA - 



meravagAnElA

callagarAvElA - mellagarAvElA

OhO ...gUTilOna rAmaciluka nidurapOtuMdi





UrukOvE mEGamAlA - UrukOvE mEGamAlA

urumutAvElA  meravagAnElA - callagarAvElA 



- mellagarAvElA 

OhO .... tIyatIyani kalalu kaMTU 



murisipOtOMdI

tIya tIyani kalalu kaMTU murisipOtOMdI

tIya tIyani kalalu kaMTU murisipOtOMdI 



maimaracipOtOMdI

UrukOvE mEGamAlA - urumutAvElA - 



meravagAnElA

callagarAvElA - mellagarAvElA - 

callagarAvElA - mellagarAvElA ...OhO ...OhO


 
Click here to hear the song
ఓహో

ఓహో మేఘమాలా - నీలాల మేఘమాలా

చల్లగరావేలా - మెల్లగరావేలా - చల్లగరావేలా - మెల్లగరావేలా - 



మెల్లమెల్లగరావేలా

ఈలీలా దూడుకుతనమేలా - ఈ లీలా దుడుకుతనమేలా

ఊరుకోవే మేఘమాలా ఉరుముతావేలా - మెరవగానేలా

చల్లగరావేలా - మెల్లగరావేలా

ఓహో ...గూటిలోన రామచిలుక నిదురపోతుంది





ఊరుకోవే మేఘమాలా - ఊరుకోవే మేఘమాలా

ఉరుముతావేలా  మెరవగానేలా - చల్లగరావేలా - మెల్లగరావేలా 

ఓహో .... తీయతీయని కలలు కంటూ మురిసిపోతోందీ

తీయ తీయని కలలు కంటూ మురిసిపోతోందీ

తీయ తీయని కలలు కంటూ మురిసిపోతోందీ మైమరచిపోతోందీ

ఊరుకోవే మేఘమాలా - ఉరుముతావేలా - మెరవగానేలా

చల్లగరావేలా - మెల్లగరావేలా - చల్లగరావేలా - మెల్లగరావేలా ...ఓహో ...ఓహో


 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment