Monday, July 13, 2020

Bhale Ramudu » Muraledharaa      భలే రాముడు » మురళీధరా

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Muraledharaa / మురళీధరా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,Singer : P. Leela / పి. లీల ,Song Category : Others
muraLIdharA harE mOhanakRuShNa - muraLIdharA harE mOhanakRuShNa

moravinavA dEvA - karuNiMparAvA - muraLIdharA harE -  mOhanakRuShNa

kanipiMcanA taMDri eDamAyenE - mAku eDamAyenE 2

enalEni saMpadaliTulAyenE - kuMTi bratukAyenE

kanarAni kaShTAlu edurAyenE - kanarAni kaShTAlu yedurAyanE

kApADarArA gOpAlakRuShNA

muraLIdharA harEmOhanakRuShNA



anudinamu ninnE dhyAniMturA - manasArA ninnE dhyAniMturA

kanikAramiMtainA kanavEmirA - kanikAramiMtaina kanavEmirA

kApADarArA gOpAlakRuShNA

kApADarArA gOpAlakRuShNA - muraLIdharA harEmOhanakRuShNA

moravinavAdEvA karuNiMparAvA - muraLIdharA harEmOhanakRuShNA

 harEmOhanakRuShNA -  harE mOhanakRuShNA

 harEmOhanakRuShNA -  harE mOhanakRuShNA


 
 
Click here to hear the song
మురళీధరా హరే మోహనకృష్ణ - మురళీధరా హరే మోహనకృష్ణ

మొరవినవా దేవా - కరుణింపరావా - మురళీధరా హరే -  మోహనకృష్ణ

కనిపించనా తండ్రి ఎడమాయెనే - మాకు ఎడమాయెనే 2

ఎనలేని సంపదలిటులాయెనే - కుంటి బ్రతుకాయెనే

కనరాని కష్టాలు ఎదురాయెనే - కనరాని కష్టాలు యెదురాయనే

కాపాడరారా గోపాలకృష్ణా

మురళీధరా హరేమోహనకృష్ణా



అనుదినము నిన్నే ధ్యానింతురా - మనసారా నిన్నే ధ్యానింతురా

కనికారమింతైనా కనవేమిరా - కనికారమింతైన కనవేమిరా

కాపాడరారా గోపాలకృష్ణా

కాపాడరారా గోపాలకృష్ణా - మురీధరా హరేమోహనకృష్ణా

మొరవినవాదేవా కరుణింపరావా - మురళీధరా హరేమోహనకృష్ణా

 హరేమోహనకృష్ణా -  హరే మోహనకృష్ణా

 హరేమోహనకృష్ణా -  హరే మోహనకృష్ణా


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment