Monday, July 13, 2020

Bhale Ramudu » Kala Maaye Mayena      భలే రాముడు » కలమాయమయే

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Kala Maaye Mayena / కలమాయమయే
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,Singer : P. Leela / పి. లీల ,Song Category : Others
kalamAyamayEnA - talavrAta idEnA

valapiMcuTa muripiMcuTa marapiMcuTakEnA - kalamAyamayEnA

anurAga sudhAdhAra varShiMpaganElA alariMpaganElA

anurAga sudhAdhAra varShiMpaganElA alariMpaganElA

konasAgina ASAlata kRuSiyiMcuTakEnA - kalamAyamayEnA

manasAraga prEmiMcuTa vilapiMcuTakEnA talavaMcuTakEnA 2

muripiMcuTakEnA - kalamAyamayEnA


 
 
Click here to hear the song
కలమాయమయేనా - తలవ్రాత ఇదేనా

వలపించుట మురిపించుట మరపించుటకేనా - కలమాయమయేనా

అనురాగ సుధాధార వర్షింపగనేలా అలరింపగనేలా

అనురాగ సుధాధార వర్షింపగనేలా అలరింపగనేలా

కొనసాగిన ఆశాలత కృశియించుటకేనా - కలమాయమయేనా

మనసారగ ప్రేమించుట విలపించుటకేనా తలవంచుటకేనా 2

మురిపించుటకేనా - కలమాయమయేనా


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment