Monday, July 13, 2020

Bhale Ammayilu » Oho Bangaru      భలే అమ్మాయిలు » ఓహో బంగరు

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Oho Bangaru / ఓహో బంగరు
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
OhO baMgaru ciluka
AhA eMduke alukA
ilA cUDavu mATaDavu mOmATamA OhO
ceruvu mIda alakaitE ceDEdevvarO
PalahAraM mAni bAdhapaDEdevvarO ceruvu
cirunavvu navvitE ratanAlu rAlunA ciru
oka mATaku varahAlu olikipOvunA



varAloliki pOvunA
kanikAraM lEdA - kanneduTa nilicinA
anurAgaM rAdA - nOrUra pilicinA
cirunavvu navvitE ratanAlu rAlunA
oka mATaku varahAlu olikipOvunA
varAloliki pOvunA OhO
 
 


Click here to hear the song
ఓహో బంగరు చిలుక ఆహా ఎందుకె అలుక 


ఇలా చూడవు మాటడవు మోమాటమా ఓహో
చెరువు మీద అలకైతే చెడేదెవ్వరో
ఫలహారం మాని బాధపడేదెవ్వరో చెరువు
చిరునవ్వు నవ్వితే రతనాలు రాలునా చిరు
ఒక మాటకు వరహాలు ఒలికిపోవునా



వరాలొలికి పోవునా
కనికారం లేదా - కన్నెదుట నిలిచినా
అనురాగం రాదా - నోరూర పిలిచినా
చిరునవ్వు నవ్వితే రతనాలు రాలునా
ఒక మాటకు వరహాలు ఒలికిపోవునా
వరాలొలికి పోవునా ఓహో



 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment