Monday, July 13, 2020

Bhale Ammayilu » Madi Uyyalalooge      భలే అమ్మాయిలు » మది ఉయ్యాలలూగే

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Madi Uyyalalooge / మది ఉయ్యాలలూగే
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P. Leela / పి. లీల ,Song Category : Love & Romantic Songs
madi uyyAlalUgE
nava BAvAlEvO rEgE
mAnasa mAnaMda mAyenahO madi
prEmatO gagana vIdhulalO
hAyigA egiripOvudamA prEmatO madi
tIyani kOrikalUrenu nAlO
teliyadu kAraNamEmO
prEma idEnA praNayamidEnA praNayamidEnA prEma
nUtana yavvana mayamuna madi



cinnatamElA siggu paDanElA
mannanaleMduku manalOnA cinna
prEmalO karigipOvudamA
BEdame maricipOvudamA prEma madi
O celiyA mana jIvitamaMtA
punnama vennela kAdA
rEyi pavalu - nE - ninu muripiMci
ninu valapiMci
prEma jagAniki konipOnA madi



 


Click here to hear the song
మది ఉయ్యాలలూగే
నవ భావాలేవో రేగే
మానస మానంద మాయెనహో మది
ప్రేమతో గగన వీధులలో
హాయిగా ఎగిరిపోవుదమా ప్రేమతో మది
తీయని కోరికలూరెను నాలో
తెలియదు కారణమేమో
ప్రేమ ఇదేనా ప్రణయమిదేనా ప్రణయమిదేనా ప్రేమ
నూతన యవ్వన మయమున మది



చిన్నతమేలా సిగ్గు పడనేలా
మన్ననలెందుకు మనలోనా చిన్న
ప్రేమలో కరిగిపోవుదమా
భేదమె మరిచిపోవుదమా ప్రేమ మది
ఓ చెలియా మన జీవితమంతా
పున్నమ వెన్నెల కాదా
రేయి పవలు - నే - నిను మురిపించి
నిను వలపించి
ప్రేమ జగానికి కొనిపోనా మది



 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment