Saturday, July 11, 2020

Bhale Ammayilu » Gopaala Jaagelaraa      భలే అమ్మాయిలు » గోపాల జాగేలరా

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Gopaala Jaagelaraa / గోపాల జాగేలరా
Song Details:Actor : Relangi(relangi venkatramayya) / రేలంగి (రేలంగి వెంకటరామయ్య)  ,Actress : Girija / గిరిజ ,  Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : P. Leela / పి. లీల ,Song Category : Others
BalE ammAyilu



1. gOpAla jAgElarA nannu lAliMcipAliMpa rAvElarA bAlagOpAlA jAgElarA
darijEra calamElarA....A....
darijEra calamElarA 2
nannu dayajUDa vidhiyEmirA dari
mora vinavEla kanavEla muraLIdhara karuNAkara giridhara gOpAla
kanugava aramODci SRuti gUrci muraLi
anupama saMgIta molikiMcu saraLi
kanugoni prEmiMci ninu jErinA ....A...
canuvuna nEneMtO bratimAlinA kanugoni
kanikariMci palukariMcavElarA
muraLIdharA karuNAkara giridhara gOpAla
sarigapada gOpAla
sadapagari sarigapada gOpAla
pagarisadA sarigapada gOpAla



 ShaNmuKa priya
rIga riga rIrI...A...
riga ririsanIni dasani nirasa sagari nirisa dasani panidA
gamapadani gOpAla
nissaninisA ...A... gOpAla
nirisa nisadA pagarisadA parisadA pasadA padapadani
danidanisa nisanisari sarigagarI nisaririsani danisa sanida
papamApadani gOpAla



kAMBOji



gagama gamagA gAmagama rimaga garisa garisa nidarisa nida
sanidapapA dasarigA...A...
rIgarigarIrI rimagagArina garirIsa darisa sAnIdApa dasarigarI...I....
rigama rigamAmA sariga sarigAga darasi padamagAri sanida padagarIsa
nida padarisA nida pasanida panida madapama garisari gama pada sariga gOpAla
magapadasa mAgA magagarisa dAsA darisanidapAdA sanidapada jAgElarA



madhyamAmati:



rimapapanisa rIri rimarima ririsani sasari ninisa papani risani pamaririmama
ninirI...A... rIpamalasani samari masari nirisari nipamanisari
mArI risani rIsA sanipasArI mapani gOpAla
mOhana : gAgaririga rigaririsa sadagaga rigaga sariri dasasa padarisari dasadapa pAdA
sArigA...gagapa gapa gagari ririgarigariri sasarisarisasada pApadagarI...
rIrI garisada sAnArisadapa dAdA sadasada gapada garisA
dagArI sAdapa rIsAdApaga sAdApA gasariga pasadA
gArIrIsA risadapadasA...ririsAriridA sadapa gapadA...
gari sadagarI...sadapagasadA...sadasapadagA...gapadAgarisA
garisApagarI davagA sadapA risagari paga dhavasadarisa rigariga sarisa
dasada pada gAlI sada rIsA sadapa sArI gapada gOpAla jAgElarA
గోపాల జాగేలరా నన్ను లాలించిపాలింప రావేలరా బాలగోపాలా జాగేలరా
దరిజేర చలమేలరా....ఆ....
దరిజేర చలమేలరా 2
నన్ను దయజూడ విధియేమిరా దరి
మొర వినవేల కనవేల మురళీధర కరుణాకర గిరిధర గోపాల
కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళి
అనుపమ సంగీత మొలికించు సరళి
కనుగొని ప్రేమించి నిను జేరినా ....ఆ...
చనువున నేనెంతో బ్రతిమాలినా కనుగొని
కనికరించి పలుకరించవేలరా
మురళీధరా కరుణాకర గిరిధర గోపాల
సరిగపద గోపాల
సదపగరి సరిగపద గోపాల
పగరిసదా సరిగపద గోపాల



షణ్ముఖ ప్రియ
రీగ రిగ రీరీ...ఆ...
రిగ రిరిసనీని దసని నిరస సగరి నిరిస దసని పనిదా
గమపదని గోపాల
నిస్సనినిసా ...ఆ... గోపాల
నిరిస నిసదా పగరిసదా పరిసదా పసదా పదపదని
దనిదనిస నిసనిసరి సరిగగరీ నిసరిరిసని దనిస సనిద
పపమాపదని గోపాల



కాంభోజి



గగమ గమగా గామగమ రిమగ గరిస గరిస నిదరిస నిద
సనిదపపా దసరిగా...ఆ...
రీగరిగరీరీ రిమగగారిన గరిరీస దరిస సానీదాప దసరిగరీ...ఈ....
రిగమ రిగమామా సరిగ సరిగాగ దరసి పదమగారి సనిద పదగరీస
నిద పదరిసా నిద పసనిద పనిద మదపమ గరిసరి గమ పద సరిగ గోపాల
మగపదస మాగా మగగరిస దాసా దరిసనిదపాదా సనిదపద జాగేలరా



మధ్యమామతి:



రిమపపనిస రీరి రిమరిమ రిరిసని ససరి నినిస పపని రిసని పమరిరిమమ
నినిరీ...ఆ... రీపమలసని సమరి మసరి నిరిసరి నిపమనిసరి
మారీ రిసని రీసా సనిపసారీ మపని గోపాల
మోహన : గాగరిరిగ రిగరిరిస సదగగ రిగగ సరిరి దసస పదరిసరి దసదప పాదా
సారిగా...గగప గప గగరి రిరిగరిగరిరి ససరిసరిససద పాపదగరీ...
రీరీ గరిసద సానారిసదప దాదా సదసద గపద గరిసా
దగారీ సాదప రీసాదాపగ సాదాపా గసరిగ పసదా
గారీరీసా రిసదపదసా...రిరిసారిరిదా సదప గపదా...
గరి సదగరీ...సదపగసదా...సదసపదగా...గపదాగరిసా
గరిసాపగరీ దవగా సదపా రిసగరి పగ ధవసదరిస రిగరిగ సరిస
దసద పద గాలీ సద రీసా సదప సారీ గపద గోపాల జాగేలరా

0 comments:

Post a Comment