Saturday, July 11, 2020

Bhale Ammayilu » Daagudu mutalu      భలే అమ్మాయిలు » దాగుడు మూతలు

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Daagudu mutalu / దాగుడు మూతలు
Song Details:Actor :Actress : Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,  Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
sarOja : dAguDu mUtalu cAlunurA - nI
AgaDamaMtA tElenurA - dorikAv lErA nI doMgavEShAlu mAnarA
kOras : vEShAliMka mAnarA - nI mOsAlu mAku telisenurA  dAguDu
sarOja : kalakalalADutU - kilakila navvutU kala
valapiMci mOsagiMcE - vayyAri rAjA....hoy...
kOras : valapiMci mOsagiMcE - vayyAri rAjA....hoy...
sarOja : muripiMcu mATalA pulakiMcipATalA 2
maripiMci mAyacEsi - manmadharAjA
kOras : maripiMci mAyacEsi - manmadharAjA dAguDu
sarOja : vannelu cUci - kannela manasu dOcE vADavOyI
kOras : kannela manasu dOcE vADavOyI
sarOja : nITainavADA - nI nATakAlu ika sAgavOyi
kOras : nI bUTakAlu ika sAgavOy dAguDu
సరోజ : దాగుడు మూతలు చాలునురా - నీ
ఆగడమంతా తేలెనురా - దొరికావ్ లేరా నీ దొంగవేషాలు మానరా
కోరస్ : వేషాలింక మానరా - నీ మోసాలు మాకు తెలిసెనురా  దాగుడు
సరోజ : కలకలలాడుతూ - కిలకిల నవ్వుతూ కల
వలపించి మోసగించే - వయ్యారి రాజా....హొయ్...
కోరస్ : వలపించి మోసగించే - వయ్యారి రాజా....హొయ్...
సరోజ : మురిపించు మాటలా పులకించిపాటలా 2
మరిపించి మాయచేసి - మన్మధరాజా
కోరస్ : మరిపించి మాయచేసి - మన్మధరాజా దాగుడు
సరోజ : వన్నెలు చూచి - కన్నెల మనసు దోచే వాడవోయీ
కోరస్ : కన్నెల మనసు దోచే వాడవోయీ
సరోజ : నీటైనవాడా - నీ నాటకాలు ఇక సాగవోయి
కోరస్ : నీ బూటకాలు ఇక సాగవోయ్ దాగుడు

0 comments:

Post a Comment