Saturday, July 11, 2020

Bhale Ammayilu » Chakachaka Jhunataa      భలే అమ్మాయిలు » చకచక ఝుణతా

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Chakachaka Jhunataa / చకచక ఝుణతా
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
jipsI : cakacaka JuNatA - takadhimikiTatA
pakapaka navvutA - paMtamADatA
eMTeMTa tirugutunna jaMTa sOku sUDarE 2
kOras : hEy! cakacaka JuNatA - takadhimikiTatA
pakapaka navvutA - paMtamADatA
TeMTa tirugutunna jaMTa sOku sUDarE 2
jipsI : pakkanunna pillA! paMcadArabiLLa
TakkulennO cEstunnadi
kOras : A aMdagANNi buTTalOna vEsukunnadi
jipsI : manasu lAginAdi! vayasu dOcinAdi
mattumaMdu callinAdi
kOras : abbabba uccuvEsi paTTinAdi - haihO caka
jipsI : sUdaMTurAyalle! lAgutunnadI!! vAlu
sUpultO lOkulni Uputunnadi
kOras : vAlu sUpultO lOkulni Uputunnadi
jipsI : voLLu telinIyakA! kaLLu gAnanIyakA
gITu dATakuMDakannu gITutunnadI
kOras : dIni nATakAlu telisenani navvutunnadI
jipsI : maMcikulukulADI
kOras : taLukubeLukulADI
jipsI : maMcikulukulADI
kOras : AhA! valapujUpI!! mOsapuccumAyalADi
jipsI : murisipOye rAjA!! mucaTaina rAjA
aMtu telisi aDuguveyavOy
kOras : OhOhO aMdamaMta anuBaviMcavOy caka






Click here to hear the song
జిప్సీ : చకచక ఝుణతా - తకధిమికిటతా
పకపక నవ్వుతా - పంతమాడతా
ఎంటెంట తిరుగుతున్న జంట సోకు సూడరే 2
కోరస్ : హేయ్! చకచక ఝుణతా - తకధిమికిటతా
పకపక నవ్వుతా - పంతమాడతా
టెంట తిరుగుతున్న జంట సోకు సూడరే 2
జిప్సీ : పక్కనున్న పిల్లా! పంచదారబిళ్ళ
టక్కులెన్నో చేస్తున్నది
కోరస్ : ఆ అందగాణ్ణి బుట్టలోన వేసుకున్నది
జిప్సీ : మనసు లాగినాది! వయసు దోచినాది
మత్తుమందు చల్లినాది
కోరస్ : అబ్బబ్బ ఉచ్చువేసి పట్టినాది - హైహో చక
జిప్సీ : సూదంటురాయల్లె! లాగుతున్నదీ!! వాలు
సూపుల్తో లోకుల్ని ఊపుతున్నది
కోరస్ : వాలు సూపుల్తో లోకుల్ని ఊపుతున్నది
జిప్సీ : వొళ్ళు తెలినీయకా! కళ్ళు గాననీయకా
గీటు దాటకుండకన్ను గీటుతున్నదీ
కోరస్ : దీని నాటకాలు తెలిసెనని నవ్వుతున్నదీ
జిప్సీ : మంచికులుకులాడీ
కోరస్ : తళుకుబెళుకులాడీ
జిప్సీ : మంచికులుకులాడీ
కోరస్ : ఆహా! వలపుజూపీ!! మోసపుచ్చుమాయలాడి
జిప్సీ : మురిసిపోయె రాజా!! ముచటైన రాజా
అంతు తెలిసి అడుగువెయవోయ్
కోరస్ : ఓహోహో అందమంత అనుభవించవోయ్ చక


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment