Monday, July 13, 2020

Bhale Ammayilu » Andaala roopamoo      భలే అమ్మాయిలు » అందాల రూపమూ

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Andaala roopamoo / అందాల రూపమూ
Song Details:Actor : Jaggayya / జగ్గయ్య ,Actress : Girija / గిరిజ ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
girija : aMdAla rUpamU!! AnaMdadIpamU
kaMdOyi viMdusEyu maMda maMdahAsamu
aMdukE A mOhamU! iMdukE I snEhamU aMdAla
prEma taraMgamU nA aMtaraMgamU
ceMgu ceMguna dUkE - pasiDi turaMgamU
vinuvIdhulalO - vihariMcETi vinu
A caMdamAma mIda aTTe nilicipOyenU



nI kanusannalU - nI cirunavvulai
aravirisina virajAji mallepuvvulu
nI muripAlU - nI sarasAlU
vEmAru maruvalEka verridAnanaitinI
aMdukE A mOhamU
iMdukE I snEhamU aMdAla


 
Click here to hear the song
గిరిజ : అందాల రూపమూ!! ఆనందదీపమూ
కందోయి విందుసేయు మంద మందహాసము
అందుకే ఆ మోహమూ! ఇందుకే ఈ స్నేహమూ అందాల
ప్రేమ తరంగమూ నా అంతరంగమూ
చెంగు చెంగున దూకే - పసిడి తురంగమూ
వినువీధులలో - విహరించేటి విను
ఆ చందమామ మీద అట్టె నిలిచిపోయెనూ



నీ కనుసన్నలూ - నీ చిరునవ్వులై
అరవిరిసిన విరజాజి మల్లెపువ్వులు
నీ మురిపాలూ - నీ సరసాలూ
వేమారు మరువలేక వెర్రిదాననైతినీ
అందుకే ఆ మోహమూ
ఇందుకే ఈ స్నేహమూ అందాల


ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment