Saturday, July 11, 2020

Bhale Ammayilu » Ahaa! Nisarimapaa!      భలే అమ్మాయిలు » ఆహా! నిసరిమపా!

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Ahaa! Nisarimapaa! / ఆహా! నిసరిమపా!
Song Details:Actor : Relangi(relangi venkatramayya) / రేలంగి (రేలంగి వెంకటరామయ్య)  ,Actress : Suryakantham / సూర్యకాంతం ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,  Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,  P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,Song Category : Others
veMkaTrA : AhA! nisarimapA! sarimapA! rimapA! mapA! pA
ratnamma : cITiki mATiki cITikaTTi vEdhiMcEvAnADu
lATarIlOna lakShalu lakShalu sAdhiMcEvInADu
veMkaTrA : cITiki mATiki cITikaTTi vEdhiMcEnAnADu
lATarIlOna lakShalu lakShalu sAdhiMcEnAnAnADu



ratnamma : ceMgAvI cIrakaTTi! raMgaina raika toDigi
veMkaTrA : aha...aha...aha...aha
ratnamma : ceMgAvI cIrakaTTi! raMgaina raika toDigi
baMgAru ravvala nagalu siMgAriMci jOrugA nEnItO vastA jODugA
veMkaTrA : aha! cilakA gOriMkallAga AlumagalaM hAyigA...A
ratnamma : nisarimapA, sarigapA, rimapA, mapA, pA



veMkaTrA : aha! cilakA gOriMkallAga AlumagalaM hAyigA
cIkU ciMtA lEkuMDA ika ADutu pADutu vEDuka cEddAM
nIlayya: guruvA
veMkaTrA : hA!hA!hA!.....
ratnamma : kOrina kOrikalannI! tIrenu okaTE sAri
sATivAraMdarilOna! rANIlAgavuMTAnu maharANIlAga uMTAnu
veMkaTrA : aha rANIlAvuMTE nuvvu rAjAlA nE nuMDanA
rANI nIvu, rAjA nEnu cEtilO bellaM unnaMta kAlaM
nIlayya : guruvA
veMkaTrA : CIpA



mugguru : nisarimapA, sarimapA, rimapA, mapA, pA
lATarIlOna lakShalu lakShalu lABiMce InADE
iddaru : mOTaru mIda iddaramiMkA pOdAmA InADE
ika pOdAmA InADE TUr pOdAmA I nADE


 
Click here to hear the song
వెంకట్రా : ఆహా! నిసరిమపా! సరిమపా! రిమపా! మపా! పా
రత్నమ్మ : చీటికి మాటికి చీటికట్టి వేధించేవానాడు
లాటరీలోన లక్షలు లక్షలు సాధించేవీనాడు
వెంకట్రా : చీటికి మాటికి చీటికట్టి వేధించేనానాడు
లాటరీలోన లక్షలు లక్షలు సాధించేనానానాడు



రత్నమ్మ : చెంగావీ చీరకట్టి! రంగైన రైక తొడిగి
వెంకట్రా : అహ...అహ...అహ...అహ
రత్నమ్మ : చెంగావీ చీరకట్టి! రంగైన రైక తొడిగి
బంగారు రవ్వల నగలు సింగారించి జోరుగా నేనీతో వస్తా జోడుగా
వెంకట్రా : అహ! చిలకా గోరింకల్లాగ ఆలుమగలం హాయిగా...ఆ
రత్నమ్మ : నిసరిమపా, సరిగపా, రిమపా, మపా, పా



వెంకట్రా : అహ! చిలకా గోరింకల్లాగ ఆలుమగలం హాయిగా
చీకూ చింతా లేకుండా ఇక ఆడుతు పాడుతు వేడుక చేద్దాం
నీలయ్య: గురువా
వెంకట్రా : హా!హా!హా!.....
రత్నమ్మ : కోరిన కోరికలన్నీ! తీరెను ఒకటే సారి
సాటివారందరిలోన! రాణీలాగవుంటాను మహరాణీలాగ ఉంటాను
వెంకట్రా : అహ రాణీలావుంటే నువ్వు రాజాలా నే నుండనా
రాణీ నీవు, రాజా నేను చేతిలో బెల్లం ఉన్నంత కాలం
నీలయ్య : గురువా
వెంకట్రా : ఛీపా



ముగ్గురు : నిసరిమపా, సరిమపా, రిమపా, మపా, పా
లాటరీలోన లక్షలు లక్షలు లాభించె ఈనాడే
ఇద్దరు : మోటరు మీద ఇద్దరమింకా పోదామా ఈనాడే
ఇక పోదామా ఈనాడే టూర్ పోదామా ఈ నాడే






 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment