Song » Sarisare! / సరిసరీ!
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Anjali devi / అంజలి దేవి ,Music Director :
P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: sarisarI! vagalu telisera gaDasarI ciguru sogasulu nIvElErA sari caraNaM: ceMtaku rammana cEranaMTinA cekkili nokkina kUDadaMTivA toli jAmainA kAnidE - toMdara eMduku eMdukaMTirA sari caraNaM: maMci gaMdhaM pUyakamuMdE malle moggalu callakamuMdE kuluku TaMdelu mOgakamuMdE kotta jAvaLi pADakamuMdE garisanipamapa, sasani sasani sani ninipa ninipa nipa, magapa manipasani papAnipamagama, gapAmaga, sanisa kaMTi gilupula jaMTatalapula koMTi cEtala, kavviMtaliMkEla cAliMcavEra sari caraNaM: paMDuvennela pAnupu cEsi paiTa koMguna vIvana vIci vEDi kaugiTa baMdI cEsi ennaDerugani vannetarugani kanne valapulu aMdiMci aMdAlu ciMdiMtulErA sari Click here to hear the song
పల్లవి: సరిసరీ! వగలు తెలిసెర గడసరీ చిగురు సొగసులు నీవేలేరా సరి చరణం: చెంతకు రమ్మన చేరనంటినా చెక్కిలి నొక్కిన కూడదంటివా తొలి జామైనా కానిదే - తొందర ఎందుకు ఎందుకంటిరా సరి చరణం: మంచి గంధం పూయకముందే మల్లె మొగ్గలు చల్లకముందే కులుకు టందెలు మోగకముందే కొత్త జావళి పాడకముందే గరిసనిపమప, ససని ససని సని నినిప నినిప నిప, మగప మనిపసని పపానిపమగమ, గపామగ, సనిస కంటి గిలుపుల జంటతలపుల కొంటి చేతల, కవ్వింతలింకేల చాలించవేర సరి చరణం: పండువెన్నెల పానుపు చేసి పైట కొంగున వీవన వీచి వేడి కౌగిట బందీ చేసి ఎన్నడెరుగని వన్నెతరుగని కన్నె వలపులు అందించి అందాలు చిందింతులేరా సరి ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment