Sunday, July 5, 2020

Bhaktha Thukaram » Ghana Ghana      భక్త తుకారం » ఘనా ఘన

July 05, 2020 Posted by Publisher , , No comments

Song » Ghana Ghana / ఘనా ఘన
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  Shivaji Ganeshan / శివాజీ గణేశన్ ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,Lyrics Writer : Devulapalli Venkata Krishna Sastry / దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Devotional Songs
hari OM..hari OM..hari OM..
A A A A A A A A..A A A..A A A A A..
Ganaa Gana suMdaraa..karuNaarasa maMdiraa..
Ganaa Gana suMdaraa..karuNaarasa maMdiraa..
adi pilupO..mElu kolupO..
adi pilupO..mElu kolupO..
adi madhura madhura madhuramau OMkaaramO..
paaMDuraMga.. paaMDuraMga!!



Ganaa Gana suMdaraa..karuNaarasa maMdiraa..



praabhaatamaMgaLa pUjaa vELa..nI pada sannidhi nilabaDi,nI pada pIThika talaliDi..
praabhaatamaMgaLa pUjaa vELa..nI pada sannidhi nilabaDi,nI pada pIThika talaliDi..



niKila jagati nivaaLuliDadaa..niKila jagati nivaaLuliDadaa..  
vEDadaa,koniyaaDadaa.. paaMDuraMga.. paaMDuraMga!! 



Ganaa Gana suMdaraa..karuNaarasa maMdiraa..



girulu Jarulu virulu tarulu..
niratamu nI paada dhyaanamE.. niratamu nI naama gaanamE!!
girulu Jarulu virulu tarulu..
niratamu nI paada dhyaanamE.. niratamu nI naama gaanamE!!



sakala caraacara lOkEshwarEshwaraa..sakala caraacara lOkEshwarEshwaraa..
shrIkaraa..bhavaharaa..paaMDuraMga.. paaMDuraMga!! 



Ganaa Gana suMdaraa..karuNaarasa maMdiraa..
Ganaa Gana suMdaraa!!
paaMDuraMga,paaMDuraMga,paaMDuraMga,paaMDuraMga
paaMDuraMga,paaMDuraMga,paaMDuraMga,paaMDuraMga
paaMDuraMga,paaMDuraMga,paaMDuraMga,paaMDuraMga
paaMDuraMga,paaMDuraMga,paaMDuraMga,paaMDuraMga
హరి ఓం..హరి ఓం..హరి ఓం..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ..



ఘనా ఘన సుందరా..కరుణారస మందిరా..
ఘనా ఘన సుందరా..కరుణారస మందిరా..
అది పిలుపో..మేలు కొలుపో..
అది పిలుపో..మేలు కొలుపో..
అది మధుర మధుర మధురమౌ ఓంకారమో..
పాండురంగ.. పాండురంగ!!



ఘనా ఘన సుందరా..కరుణారస మందిరా..



ప్రాభాతమంగళ పూజా వేళ..నీ పద సన్నిధి నిలబడి,నీ పద పీఠిక తలలిడి..
ప్రాభాతమంగళ పూజా వేళ..నీ పద సన్నిధి నిలబడి,నీ పద పీఠిక తలలిడి..



నిఖిల జగతి నివాళులిడదా..నిఖిల జగతి నివాళులిడదా..  
వేడదా,కొనియాడదా.. పాండురంగ.. పాండురంగ!! 



ఘనా ఘన సుందరా..కరుణారస మందిరా..



గిరులు ఝరులు విరులు తరులు..
నిరతము నీ పాద ధ్యానమే.. నిరతము నీ నామ గానమే!!
గిరులు ఝరులు విరులు తరులు..
నిరతము నీ పాద ధ్యానమే.. నిరతము నీ నామ గానమే!!



సకల చరాచర లోకేశ్వరేశ్వరా..సకల చరాచర లోకేశ్వరేశ్వరా..
శ్రీకరా..భవహరా..పాండురంగ.. పాండురంగ!! 



ఘనా ఘన సుందరా..కరుణారస మందిరా..
ఘనా ఘన సుందరా!!
పాండురంగ,పాండురంగ,పాండురంగ,పాండురంగ
పాండురంగ,పాండురంగ,పాండురంగ,పాండురంగ
పాండురంగ,పాండురంగ,పాండురంగ,పాండురంగ
పాండురంగ,పాండురంగ,పాండురంగ,పాండురంగ

0 comments:

Post a Comment