Tuesday, July 7, 2020

Bhaktha Kannappa » Enniyallo... భక్త కన్నప్ప » ఎన్నీయల్లో..

July 07, 2020 Posted by Publisher , No comments
 

Song » Enniyallo... / ఎన్నీయల్లో..
Song Details:Actor : Krishnam Raju / కృష్ణం రాజు  ,Actress : Vanisree / వాణిశ్రీ ,Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,  Satyam / సత్యం ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  V.Ramakrishna / వి.రామకృష్ణ ,Song Category : Others
pallavi:

    hOy.... hOy..

    ennIyallO..ennIyallO..saMdAmAma..huy

    sinnAdAni manuvu sEyi saMdAmA..

    ennIyallO..ennIyallO..saMdAmAma..huy

    sinnAdAni manuvu sEyi saMdAmA..

    are cinnODA !!



    Aku cATuna piMde vuMdi.. ceTTu cATuna cinnAduMdi..O..O..

    Aku cATuna piMde vuMdi.. ceTTu cATuna cinnAduMdi

    cakkani cukkani Takkuna etiki dakkiMcukOrA..dakkiMcukOrA..

    dakkiMcukOrA... dakkiMcukOrA.!! !!ennIyallO!!

    are sinnammI!!



    mabbu enaka meruputIge... dubbu enakA malletIge..O..O

    mabbu enaka meruputIge... dubbu enakA malletIge

    EDanunnA dAgOlEvE mallemoggA.. abbO siggA..

    mallemoggA.. abbO siggA!! !!ennIyallO!!



caraNaM 1:

    Aha attAriMTiki dArEdamma saMdAmAmA ??

    AmaDa dUraM vuMdOlammA saMdAmAmA..

    Aha attAriMTiki dArEdamma saMdAmAmA ??

    arererE...AmaDa dUraM vuMdOlammA saMdAmAmA



    AmaDa dUraM vunnAgAni eLLAlammA..

    AmaDa dUraM vunnAgAni eLLAlammA..huy !!ennIyallO!!



    hOy..hOy.. sIkaTiMTlO cikku tIsA.. veluturiMTlO koppu muDisA..

    O..O..O..sIkaTiMTlO cikku tIsA.. veluturiMTlO koppu muDisA

    koppulOnA mallepuvvu guppumaMdE..oppulakuppA..

    Oy..guppumaMdE..oppulakuppA !! !!ennIyallO!!



caraNaM 2:

    caMdamAmA rEKalenni ?? kaluvapUvu rEkulenni ?? O..O..O..

    caMdamAma rEKalenni ?? kaluvapUvu rEkulenni ??



    dAniki dIniki ennenni vunnA.. nIku nEnE..nAku nuvvE..

    nIku nEnE nAku nuvvE !

    A..A..A.. !!ennIyallO!!
పల్లవి:

    హోయ్.... హోయ్..

    ఎన్నీయల్లో..ఎన్నీయల్లో..సందామామ..హుయ్

    సిన్నాదాని మనువు సేయి సందామా..

    ఎన్నీయల్లో..ఎన్నీయల్లో..సందామామ..హుయ్

    సిన్నాదాని మనువు సేయి సందామా..

    అరె చిన్నోడా !!



    ఆకు చాటున పిందె వుంది.. చెట్టు చాటున చిన్నాదుంది..ఓ..ఓ..

    ఆకు చాటున పిందె వుంది.. చెట్టు చాటున చిన్నాదుంది

    చక్కని చుక్కని టక్కున ఎతికి దక్కించుకోరా..దక్కించుకోరా..

    దక్కించుకోరా... దక్కించుకోరా.!! !!ఎన్నీయల్లో!!

    అరె సిన్నమ్మీ!!



    మబ్బు ఎనక మెరుపుతీగె... దుబ్బు ఎనకా మల్లెతీగె..ఓ..ఓ

    మబ్బు ఎనక మెరుపుతీగె... దుబ్బు ఎనకా మల్లెతీగె

    ఏడనున్నా దాగోలేవే మల్లెమొగ్గా.. అబ్బో సిగ్గా..

    మల్లెమొగ్గా.. అబ్బో సిగ్గా!! !!ఎన్నీయల్లో!!



చరణం 1:



    ఆహ అత్తారింటికి దారేదమ్మ సందామామా ??

    ఆమడ దూరం వుందోలమ్మా సందామామా..

    ఆహ అత్తారింటికి దారేదమ్మ సందామామా ??

    అరెరెరే...ఆమడ దూరం వుందోలమ్మా సందామామా



    ఆమడ దూరం వున్నాగాని ఎళ్ళాలమ్మా..

    ఆమడ దూరం వున్నాగాని ఎళ్ళాలమ్మా..హుయ్ !!ఎన్నీయల్లో!!



    హోయ్..హోయ్.. సీకటింట్లో చిక్కు తీసా.. వెలుతురింట్లో కొప్పు ముడిసా..

    ఓ..ఓ..ఓ..సీకటింట్లో చిక్కు తీసా.. వెలుతురింట్లో కొప్పు ముడిసా

    కొప్పులోనా మల్లెపువ్వు గుప్పుమందే..ఒప్పులకుప్పా..

    ఓయ్..గుప్పుమందే..ఒప్పులకుప్పా !! !!ఎన్నీయల్లో!!



చరణం 2:



    చందమామా రేఖలెన్ని ?? కలువపూవు రేకులెన్ని ?? ఓ..ఓ..ఓ..

    చందమామ రేఖలెన్ని ?? కలువపూవు రేకులెన్ని ??



    దానికి దీనికి ఎన్నెన్ని వున్నా.. నీకు నేనే..నాకు నువ్వే..

    నీకు నేనే నాకు నువ్వే !

    ఆ..ఆ..ఆ.. !!ఎన్నీయల్లో!!


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment