Song » Varamonage / వరమొనగే
Song Details:Actor :
S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,Actress :
Roja Ramani / రోజారమణి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Balamurali Krishna / బాలమురళి కృష్ణ ,Song Category : Devotional Songs
nAraduDu: varamonagE vanamAlI! nA vAMCitammu neravErunugA ||vara|| tAmasavAdula darpamutolagI dharmapAlanA dharaNivelayagA dAsula brOcI SAMtinilupagA pannagaSayanuDu sarasijanayanuDu avatariMcugA! ||vara|| eMdu vedikina kanarAka hEmakaSipu hRudayamuna tiShTavEsi tabbibbujEsi nisugu nusikolpi ADiMcu nIdulIla parulaku grahiMpa SakyamA! garuDagamanA! ||vara|| Click here to hear the song
నారదుడు: వరమొనగే వనమాలీ! నా వాంఛితమ్ము నెరవేరునుగా ||వర|| తామసవాదుల దర్పముతొలగీ ధర్మపాలనా ధరణివెలయగా దాసుల బ్రోచీ శాంతినిలుపగా పన్నగశయనుడు సరసిజనయనుడు అవతరించుగా! ||వర|| ఎందు వెదికిన కనరాక హేమకశిపు హృదయమున తిష్టవేసి తబ్బిబ్బుజేసి నిసుగు నుసికొల్పి ఆడించు నీదులీల పరులకు గ్రహింప శక్యమా! గరుడగమనా! ||వర|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment