Song » Sreemanine Mandiraa! / శ్రీమానినీ మందిరా!
Song Details:Actor :
S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,Actress :
Roja Ramani / రోజారమణి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Balamurali Krishna / బాలమురళి కృష్ణ ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Devotional Songs
SrImAninI maMdirA! BaktamaMdArA! ttrelOkya sammOhanAkArA! prEmAvatArA! jagannAdhA! lOkAdhinAdhA! mattsAvatAruMDavai sOmakuMdruMci vEdALi rakShiMci, dEvAsurul kShIra vArAnnidhin draccagA gOra , kUrmAvatAruMDavai maMdaMraMbetti SrI mOhini vESha muMbUni pIyUShadAnaMbu gAviMci, vArAha rUpaMbunan BaMga pAToMdu BUdEvi rakShiMci ,InADu nI tatvamul nammagA lEni ajnAnikin satyadIpaMbu cUpiMci , mOhaMbu vAriMci nI viShNu BAvaMbu rUpiMci ,nIdAsakOTin kaTAkShiMpagA I vicitrA kRutiMbUni vEMcEsinAvA paraMdhAmA! vaikuMThadhAmA! namO! nArasiMhA! namO! BaktapAlA! vidhAtAdulE verugu ceMdu nI ugrarUpamU upaSamiMpumA! trilOkAlakU priyaMbaina nI prasannAkRuti prasAdiMpumA! ||namO||
శ్రీమానినీ మందిరా! భక్తమందారా! త్త్రెలోక్య సమ్మోహనాకారా! ప్రేమావతారా! జగన్నాధా! లోకాధినాధా! మత్త్సావతారుండవై సోమకుంద్రుంచి వేదాళి రక్షించి, దేవాసురుల్ క్షీర వారాన్నిధిన్ ద్రచ్చగా గోర , కూర్మావతారుండవై మందంరంబెత్తి శ్రీ మోహిని వేష ముంబూని పీయూషదానంబు గావించి, వారాహ రూపంబునన్ భంగ పాటొందు భూదేవి రక్షించి ,ఈనాడు నీ తత్వముల్ నమ్మగా లేని అజ్నానికిన్ సత్యదీపంబు చూపించి , మోహంబు వారించి నీ విష్ణు భావంబు రూపించి ,నీదాసకోటిన్ కటాక్షింపగా ఈ విచిత్రా కృతింబూని వేంచేసినావా పరంధామా! వైకుంఠధామా! నమో! నారసింహా! నమో! భక్తపాలా! విధాతాదులే వెరుగు చెందు నీ ఉగ్రరూపమూ ఉపశమింపుమా! త్రిలోకాలకూ ప్రియంబైన నీ ప్రసన్నాకృతి ప్రసాదింపుమా! ||నమో||
0 comments:
Post a Comment