Friday, July 10, 2020

Bhakta Prahlada » Pamilollmayya      భక్త ప్రహ్లాద » పాములోళ్ళమయ్యా!

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Pamilollmayya / పాములోళ్ళమయ్యా!
Song Details:Actor : S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,Actress : Roja Ramani / రోజారమణి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : L.R.Eshwari / ఎల్.ఆర్.ఈశ్వరి ,  Pithapuram Nageswara Rao / పిఠాపురం నాగేశ్వర రావు ,Song Category : Others
sUri :    pAmulOLLamayyA! mA pegga cUDarayya balle    ||pA||
sUri:    IrigADu tammuDu baMgAru gADu unnaDu
    subbigADi alluDu cinnabbigADu unnaDu
siMgi:    kaMkaNAla kATigADu laMkaNAla kOTigADu
sUri:    siMkikaLLa pOtaDu mA jAtikella monagADu    ||pA||
siMgi:    gorrenaina barrenainA guTakEsE koMDasilava
    maDisinaina mAkunaina maTTubeTTu minnAgu
sUri:    yisamu gakku bokkaberuDu
    tarimikarasu tADigiri AhA
iddaru:    yITi pAlabaDDavADu batiki baTTagaTTalEDu        ||pA||
sUri:    bommajemuDu podakADa bussu bussu mannadi
    tassadiyya dIni tassadiyya
    ceyyi peDite kassu kassumannadi
siMgi:    kaTTugaTTi paDitEnu kadalakuMDa unnadi OhEy!
sUri:    odili peDitE pENAla gAvupaDatanannadi
siMgi:    pagabaTTinappuDu dIni paravaLLu sUDAli kATEsETapuDu
    dIni kavviMpu sUDAli
    abbO abbO abbO
sUri:    accamaina tAcu dIni kacce yevuDu kAnalEDu
    AhA OhO
    paDige tippi koTTenaMTe bemmakUDa tippalEDu        ||pA||
సూరి :    పాములోళ్ళమయ్యా! మా పెగ్గ చూడరయ్య బల్లె    ||పా||
సూరి:    ఈరిగాడు తమ్ముడు బంగారు గాడు ఉన్నడు
    సుబ్బిగాడి అల్లుడు చిన్నబ్బిగాడు ఉన్నడు
సింగి:    కంకణాల కాటిగాడు లంకణాల కోటిగాడు
సూరి:    సింకికళ్ళ పోతడు మా జాతికెల్ల మొనగాడు    ||పా||
సింగి:    గొర్రెనైన బర్రెనైనా గుటకేసే కొండసిలవ
    మడిసినైన మాకునైన మట్టుబెట్టు మిన్నాగు
సూరి:    యిసము గక్కు బొక్కబెరుడు
    తరిమికరసు తాడిగిరి ఆహా
ఇద్దరు:    యీటి పాలబడ్డవాడు బతికి బట్టగట్టలేడు        ||పా||
సూరి:    బొమ్మజెముడు పొదకాడ బుస్సు బుస్సు మన్నది
    తస్సదియ్య దీని తస్సదియ్య
    చెయ్యి పెడితె కస్సు కస్సుమన్నది
సింగి:    కట్టుగట్టి పడితేను కదలకుండ ఉన్నది ఓహేయ్!
సూరి:    ఒదిలి పెడితే పేణాల గావుపడతనన్నది
సింగి:    పగబట్టినప్పుడు దీని పరవళ్ళు సూడాలి కాటేసేటపుడు
    దీని కవ్వింపు సూడాలి
    అబ్బో అబ్బో అబ్బో
సూరి:    అచ్చమైన తాచు దీని కచ్చె యెవుడు కానలేడు
    ఆహా ఓహో
    పడిగె తిప్పి కొట్టెనంటె బెమ్మకూడ తిప్పలేడు        ||పా||

0 comments:

Post a Comment