Wednesday, July 15, 2020

Bhakta Prahlada » Narayana Mantram      భక్త ప్రహ్లాద » నారాయణా మంత్రం

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Narayana Mantram / నారాయణా మంత్రం

Song Details:Actor : S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,Actress : Roja Ramani / రోజారమణి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Devotional Songs
OM! namO ! nArAyaNAya!
nArAyaNA maMtraM  SrImannArAyaNa  BajanaM   ||nArA||
Bava baMdhAlU pAradrOlI
paramu nosaMgE  sAdhanaM
gAlini baMdhiMcI  haThiMcI gAsila panilEdu
jIvula  hiMsiMcI kratuvulA cEyaga panilEdu
mAdhavA! madhusUdanA!ani
manasuna  talacina   cAlugA                        ||nArA||
talliyu  taMDriyu  nArAyaNuDE!
guruvU  caduvU  nArAyaNuDE!
yOgamu  yAgamu   nArAyaNuDE!
muktiyu dAtayu nArAyaNuDE!
BavabaMdhAlU  pAradrOlI
paramu nosaMgE  sAdhanaM                 ||nArA||
nAdha harE! SrInAtha harE!
nAdhaharE jagannAdhaharE!
 
Click here to hear the song
ఓం! నమో ! నారాయణాయ!
నారాయణా మంత్రం  శ్రీమన్నారాయణ  భజనం   ||నారా||
భవ బంధాలూ పారద్రోలీ
పరము నొసంగే  సాధనం
గాలిని బంధించీ  హఠించీ గాసిల పనిలేదు
జీవుల  హింసించీ క్రతువులా చేయగ పనిలేదు
మాధవా! మధుసూదనా!అని
మనసున  తలచిన   చాలుగా                        ||నారా||
తల్లియు  తండ్రియు  నారాయణుడే!
గురువూ  చదువూ  నారాయణుడే!
యోగము  యాగము   నారాయణుడే!
ముక్తియు దాతయు నారాయణుడే!
భవబంధాలూ  పారద్రోలీ
పరము నొసంగే  సాధనం                 ||నారా||
నాధ హరే! శ్రీనాథ హరే!
నాధహరే జగన్నాధహరే!
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment