Saturday, July 18, 2020

Bhakta Prahlada » Mumcht vaardhulan      భక్త ప్రహ్లాద » ముంచిత్ వార్ధులన్

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Mumcht vaardhulan / ముంచిత్ వార్ధులన్

Song Details:Actor : S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,Actress : Roja Ramani / రోజారమణి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం  ,Song Category : Poems etc
u: muMcit  vArdhulan   gadalamottiti, Saila  taTaMbulaMdu drO
bbiMciti! SastrarAji boDipiMciti mIda niBEMdra   paMktiro
ppiMciti! dhikkariMciti  SapiMciti  GOra  davAgnulaMdu  trO
yiMciti! pekkupATla  nalayiMciti  cAvaDu yidEmi citramO!
ముంచిత్  వార్ధులన్   గదలమొత్తితి, శైల  తటంబులందు ద్రో
బ్బించితి! శస్త్రరాజి బొడిపించితి మీద నిభేంద్ర   పంక్తిరొ
ప్పించితి! ధిక్కరించితి  శపించితి  ఘోర  దవాగ్నులందు  త్రో
యించితి! పెక్కుపాట్ల  నలయించితి  చావడు యిదేమి చిత్రమో!

0 comments:

Post a Comment