Saturday, July 18, 2020

Bhakta Prahlada » Janane! Jananw!      భక్త ప్రహ్లాద » జననీ! జననీ||

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Janane! Jananw! / జననీ! జననీ||

Song Details:Actor : S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,Actress : Roja Ramani / రోజారమణి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : S. Janaki / యస్. జానకి ,Song Category : Devotional Songs
jananI! jananI||
jananI varadAyanI trilOcani
nI pada dAsini kAvagadE        ||jananI||
pati eDabATE saipagalEka ! paSupatilOna sagamainAvE
kAMtuni cUpE karavaipOyE ! (yina... yina)
dInanu dayagana rAdA        ||jana||
nA pati E gati tApasiyai
GOrATavilO kRuSiyiMcEnO
tapamunu vEgame saPalamu jEyavE (jEsI... jEsI)
vijayamu Iyave dEvI        ||jana|
జననీ! జననీ||
జననీ వరదాయనీ త్రిలోచని
నీ పద దాసిని కావగదే        ||జననీ||
పతి ఎడబాటే సైపగలేక ! పశుపతిలోన సగమైనావే
కాంతుని చూపే కరవైపోయే ! (యిన... యిన)
దీనను దయగన రాదా        ||జన||
నా పతి ఏ గతి తాపసియై
ఘోరాటవిలో కృశియించేనో
తపమును వేగమె సఫలము జేయవే (జేసీ... జేసీ)
విజయము ఈయవె దేవీ        ||జన||

0 comments:

Post a Comment