Song » Galim kumbhini / గాలిం కుంభిని
Song Details:Actor :
S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,Actress :
Roja Ramani / రోజారమణి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer :
Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం ,Song Category : Poems etc
hiraNyakaSipuDu: gAliM kuMBini agnin aMbuvula AkASa sdhalin dikkulan rElan Gasramulan dama: prabala BUrigrAha rakShOmRuga vyALAdityanarAdi jaMtu kalaha vyAptin samastAstraSa strALin mRutyuvulEni jIvanamu lOkAdhISa yippiMpavE|| ............... hiraNyakaSipuDu: ca|| paTutara nIti SAstracaya pAragu cEsedanaMcu bAlunI vaTu gonipOyi vAniki nanarhamulaina virOdhi SAstramul kuTilata jeppi nADavu BRugu pravaruMDa vaTaMcu nammitin kaTakaTA BrAhmaNAkRutivigAka yadArdhapu BrAhmaNuMDavE!
హిరణ్యకశిపుడు: గాలిం కుంభిని అగ్నిన్ అంబువుల ఆకాశ స్ధలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ దమ: ప్రబల భూరిగ్రాహ రక్షోమృగ వ్యాళాదిత్యనరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్రశ స్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ యిప్పింపవే|| ................ హిరణ్యకశిపుడు: చ|| పటుతర నీతి శాస్త్రచయ పారగు చేసెదనంచు బాలునీ వటు గొనిపోయి వానికి ననర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత జెప్పి నాడవు భృగు ప్రవరుండ వటంచు నమ్మితిన్ కటకటా భ్రాహ్మణాకృతివిగాక యదార్ధపు భ్రాహ్మణుండవే!
0 comments:
Post a Comment