Friday, July 10, 2020

Bhakta Prahlada » Chettumedaa okka      భక్త ప్రహ్లాద » చెట్టుమీదా ఒక్క

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Chettumedaa okka / చెట్టుమీదా ఒక్క
Song Details:Actor : S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,Actress : Roja Ramani / రోజారమణి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category :
ceTTumIdA okka cilukuMdi!
dAnipakkagAnE jAmapaMDuMdI!
cUsI cUDakuMDA cappariMcakuMDa!
egiripOtE lABamEmuMdi! ayya ! egiripOtE lABamEmuMdi    ||ceTTu||
UrvaSi tA vacci voyyAra molikiMpa
mogamu tippukoni vaccAvu 
rAjAdhirAja hiraNya  mahArAjA
valapu jUpaka  manasu  dAcEvu       ayye
mettani nI manasu dAcEvu                              ||ceTTu||
caMdamAma vacci  muMdunilcina Emo
veccaMga vuMdayyA dEhaM _abba
veccaMga vuMdayyA dEhaM nAdEhaM  
callani nI cEyi tagilitEnE cAlu 
tIripOtuMdayyA  mOhaM
callAripOtuMdi  tApaM virahatApaM                   ||ceTTu||
చెట్టుమీదా ఒక్క చిలుకుంది!
దానిపక్కగానే జామపండుందీ!
చూసీ చూడకుండా చప్పరించకుండ!
ఎగిరిపోతే లాభమేముంది! అయ్య ! ఎగిరిపోతే లాభమేముంది    ||చెట్టు||
ఊర్వశి తా వచ్చి వొయ్యార మొలికింప
మొగము తిప్పుకొని వచ్చావు 
రాజాధిరాజ హిరణ్య  మహారాజా
వలపు జూపక  మనసు  దాచేవు       అయ్యె
మెత్తని నీ మనసు దాచేవు                              ||చెట్టు||
చందమామ వచ్చి  ముందునిల్చిన ఏమొ
వెచ్చంగ వుందయ్యా దేహం _అబ్బ
వెచ్చంగ వుందయ్యా దేహం నాదేహం  
చల్లని నీ చేయి తగిలితేనే చాలు 
తీరిపోతుందయ్యా  మోహం
చల్లారిపోతుంది  తాపం విరహతాపం                   ||చెట్టు||

0 comments:

Post a Comment