Song » Bhujasakthi naa toda / భుజశక్తి నా తోడ
Song Details:Actor :
S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,Actress :
Roja Ramani / రోజారమణి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
sI|| BujaSakti nA tODa pOrADa SaMkiMci munnITa munigina munugugAka alayiMci penagu nA acala saMBramamuna keragi venneccina niccugAka jagaDaMbu saipaka saukarya kAMkShiyai yilakriMda nIgina nIgugAka krOdhiMci yaTugAka koMta pauruShamuna hari BaMgi naDarina naDarugAka A|| kaThina SUladhAra kaMThaMbu vigaLiMci vAni SONitamuna vADi merasi matsahOdarunaku mahitarpaNamu cEsi marali vattu mIku mEludettu
సీ|| భుజశక్తి నా తోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక అలయించి పెనగు నా అచల సంభ్రమమున కెరగి వెన్నెచ్చిన నిచ్చుగాక జగడంబు సైపక సౌకర్య కాంక్షియై యిలక్రింద నీగిన నీగుగాక క్రోధించి యటుగాక కొంత పౌరుషమున హరి భంగి నడరిన నడరుగాక ఆ|| కఠిన శూలధార కంఠంబు విగళించి వాని శోణితమున వాడి మెరసి మత్సహోదరునకు మహితర్పణము చేసి మరలి వత్తు మీకు మేలుదెత్తు
0 comments:
Post a Comment