Song » Balayutulaku / బలయుతులకు
Song Details:Actor :
S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,Actress :
Roja Ramani / రోజారమణి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Poems etc
ka|| balayutulaku durbalulaku balamevvaDu nIku nAku brahmAdulakun balamevvaDu prANulakunu balamevvaMDu aTTi viBuDu balamasurEMdrA!! ................ kalaDaMBOdhi galaMDu gAli galaDAkASaMbunaM kuMBinin kalaDagnin diSalaM pagaLLa niSalan KadyOta caMdrAtmalan kalaDOMkAramunaMdrimUrtula triliMga vyaktulaMdaMtaTan kalaDISuMDu kalaMDu taMDrI! vedakaMgA nEla yI yAyeDan! ..................... iMdugalaDu aMdulEDanu saMdEhamu valadu cakri sarvOpagatuM DeMdeMdu vedaki cUcina aMdaMdE galaDu dAnavAgraNi,viMTE||
క|| బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండు అట్టి విభుడు బలమసురేంద్రా!! .................... కలడంభోధి గలండు గాలి గలడాకాశంబునం కుంభినిన్ కలడగ్నిన్ దిశలం పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునంద్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు కలండు తండ్రీ! వెదకంగా నేల యీ యాయెడన్! ......... ఇందుగలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి,వింటే|| ..................
0 comments:
Post a Comment