Tuesday, July 14, 2020

Bhakta Jayadeva » Ne Madhumurali      భక్త జయదేవ » నీ మధుమురళీ

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Ne Madhumurali / నీ మధుమురళీ
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
pallavi :

 aa... aa... aa... aa... aa...

 nee madhumuraLee gaanaleela (2)

 manasunu chivuriDuraa kRshNaa... 

 IImadhumuraLeeII

charaNaM :

 yamunaa taTamuna mODulu murisi

 yamunaa taTamuna... aa... aa... aa...

 yamunaa taTamuna mODulu murisi

 puvulu poochinavi gOpaalaa...

IImadhumuraLeeII

 nee madhumuraLee gaanaleela...

 mapa sasasasasasasasasa

 nirisasa nirisasa nisasasa niririri

 nisasasa niririri nisasa niriri nisasa niriri

 nisadapa mapanisa risadapa

 mapasanidapa madapapa gamarisanisa... aa...
 
Click here to hear the song
పల్లవి :

 ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

 నీ మధుమురళీ గానలీల (2)

 మనసును చివురిడురా కృష్ణా... 

 ॥మధుమురళీ॥

 చరణం :

 యమునా తటమున మోడులు మురిసి

 యమునా తటమున... ఆ... ఆ... ఆ...

 యమునా తటమున మోడులు మురిసి

 పువులు పూచినవి గోపాలా...

 ॥మధుమురళీ॥

 నీ మధుమురళీ గానలీల...

 మప ససససససససస

 నిరిసస నిరిసస నిససస నిరిరిరి

 నిససస నిరిరిరి నిసస నిరిరి నిసస నిరిరి

 నిసదప మపనిస రిసదప

 మపసనిదప మదపప గమరిసనిస... ఆ...


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment