Song » Neeli meghalalo / నీలి మేఘాలలో
Song Details:Actor :
Ramana murty JV / రమణమూర్తి జె.వి. ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi : neeli maeghaalalO gaali keraTaalalO neevu paaDae paaTa vinipiMchunee vaeLa neeli maeghaalalO... charaNaM : 1 ae poorva puNyamO nee poMdugaa maari ae poorva puNyamO nee poMdugaa maari apuroopamai nilachae naa aMtaraMgaana neeli maeghaalalO gaali keraTaalalO neevu paaDae paaTa vinipiMchunee vaeLa neeli maeghaalalO... charaNaM : 2 nee chelimilOnunna nettaavi maadhurulu nee chelimilOnunna nettaavi maadhurulu naa hRdaya bhaaramunae marapiMpajaeyu neeli maeghaalalO... charaNaM : 3 aMdukOjaalani aanaMdamae neevu aMdukOjaalani aanaMdamae neevu eMdukO chaeruvai dooramautaavu neeli maeghaalalO gaali keraTaalalO neevu paaDae paaTa vinipiMchunee vaeLa neeli maeghaalalO... Click here to hear the song
పల్లవి : నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునీ వేళ నీలి మేఘాలలో... చరణం : 1 ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి అపురూపమై నిలచే నా అంతరంగాన నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునీ వేళ నీలి మేఘాలలో... చరణం : 2 నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు నా హృదయ భారమునే మరపింపజేయు నీలి మేఘాలలో... చరణం : 3 అందుకోజాలని ఆనందమే నీవు అందుకోజాలని ఆనందమే నీవు ఎందుకో చేరువై దూరమౌతావు నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునీ వేళ నీలి మేఘాలలో... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment