
Song » Nindu Chandramaama / నిండు చందమామ
Song Details:Actor :
Kantha Rao / కాంతా రావు ,Actress :
Rajasri / రాజశ్రీ ,Music Director :
S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
K. Jesudasu / కె. జేసుదాసు ,Song Category : Others
pallavi : O niMDu chaMdamaamaniganiga laa bhaamaa oMTarigaa saagalaevu kalasimelasi pOdaamaa O... O... niMDu chaMdamaama charaNaM : 1 niduraraani teeyani raeyi... ninu pilichenu valapula haayi madhuramaina kalahaalannee... manasupaDae muchchaTalaaye niduraraani teeyani raeyi... ninu pilichenu valapula haayi madhuramaina kalahaalannee... manasupaDae muchchaTalaaye maelukonna svapnamulOna... aela iMta biDiyapaDaevu maelukonna svapnamulOna... aela iMta biDiyapaDaevu aelukonae priyuDanu kaanaa... laaliMchaga sarasaku raanaa O... O... niMDu chaMdamaama charaNaM : 2 dOravayasu oohalu neelO... dOboochulu aaDasaagae kOrukunna muripaalannee kosari kosari chelaraegae dOravayasu oohalu neelO... dOboochulu aaDasaagae kOrukunna muripaalannee kosari kosari chelaraegae needu manasu neelO laedu... naalOne leenamayae needu manasu neelO laedu... naalOne leenamayae naeTinuMchi maenulu reMDoo... nerajaaNaa okaTaaye O... O... niMDu chaMdamaama Click here to hear the song
పల్లవి : ఓ నిండు చందమామ నిగనిగ లా భామా ఒంటరిగా సాగలేవు కలసిమెలసి పోదామా ఓ... ఓ... నిండు చందమామ చరణం : 1 నిదురరాని తీయని రేయి... నిను పిలిచెను వలపుల హాయి మధురమైన కలహాలన్నీ... మనసుపడే ముచ్చటలాయె నిదురరాని తీయని రేయి... నిను పిలిచెను వలపుల హాయి మధురమైన కలహాలన్నీ... మనసుపడే ముచ్చటలాయె మేలుకొన్న స్వప్నములోన... ఏల ఇంత బిడియపడేవు మేలుకొన్న స్వప్నములోన... ఏల ఇంత బిడియపడేవు ఏలుకొనే ప్రియుడను కానా... లాలించగ సరసకు రానా ఓ... ఓ... నిండు చందమామ చరణం : 2 దోరవయసు ఊహలు నీలో... దోబూచులు ఆడసాగే కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే దోరవయసు ఊహలు నీలో... దోబూచులు ఆడసాగే కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే నీదు మనసు నీలో లేదు... నాలోనె లీనమయే నీదు మనసు నీలో లేదు... నాలోనె లీనమయే నేటినుంచి మేనులు రెండూ... నెరజాణా ఒకటాయె ఓ... ఓ... నిండు చందమామ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment