Song » Naagamalli / నాగమల్లి
Song Details:Actor :
Kantha Rao / కాంతా రావు ,Actress :
Rajasri / రాజశ్రీ ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Veeturi / వీటూరి ,Singer :
Jamuna raani / జమునా రాణి ,Song Category : Others
pallavi : naagamalli kOnalOna nakkiMdi laeDikoona naagamalli kOnalOna nakkiMdi laeDikoona eravaesi... ha... gurichoosi... ha...... paTTaali maavaa... eravaesi gurichoosi paTTaali maavaa... paTTaali maavaa... charaNaM : 1 choopullO kaipuMdi maavaa sogasaina roopuMdi maavaa choopullO kaipuMdi maavaa sogasaina roopuMdi maavaa vayyaaraM olikistuMdi vannelu chinnelu naerchiMdi O uDukumeeda urikaavaMTae jaDusukuMTadi daanni oDupuchoosi machchika chaestae vadalanaMTadi maavOy... naagamalli kOnalOna nakkiMdi laeDikoona eravaesi... ha... gurichoosi... ha... paTTaali maavaa... paTTaali maavaa... charaNaM : 2 naDakallO hoyaluMdi maavaa... naaTyaMlO naerpuMdi maavaa naDakallO hoyaluMdi maavaa... naaTyaMlO naerpuMdi maavaa malisaMde cheekaTlOna neeTiki aeTiki vastuMdi O jaaDa choosi kaaSaavaMTae daarikostadi daani jaali choopu nammaavaMTae dagaa chaestadi maavOy naagamalli kOnalOna nakkiMdi laeDikoona eravaesi... ha... gurichoosi... ha... paTTaali maavaa... eravaesi gurichoosi paTTaali maavaa... paTTaali maavaa...
పల్లవి : నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన ఎరవేసి... హ... గురిచూసి... హ...... పట్టాలి మావా... ఎరవేసి గురిచూసి పట్టాలి మావా... పట్టాలి మావా... చరణం : 1 చూపుల్లో కైపుంది మావా సొగసైన రూపుంది మావా చూపుల్లో కైపుంది మావా సొగసైన రూపుంది మావా వయ్యారం ఒలికిస్తుంది వన్నెలు చిన్నెలు నేర్చింది ఓ ఉడుకుమీద ఉరికావంటే జడుసుకుంటది దాన్ని ఒడుపుచూసి మచ్చిక చేస్తే వదలనంటది మావోయ్... నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన ఎరవేసి... హ... గురిచూసి... హ... పట్టాలి మావా... పట్టాలి మావా... చరణం : 2 నడకల్లో హొయలుంది మావా... నాట్యంలో నేర్పుంది మావా నడకల్లో హొయలుంది మావా... నాట్యంలో నేర్పుంది మావా మలిసందె చీకట్లోన నీటికి ఏటికి వస్తుంది ఓ జాడ చూసి కాశావంటే దారికొస్తది దాని జాలి చూపు నమ్మావంటే దగా చేస్తది మావోయ్ నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన ఎరవేసి... హ... గురిచూసి... హ... పట్టాలి మావా... ఎరవేసి గురిచూసి పట్టాలి మావా... పట్టాలి మావా...
0 comments:
Post a Comment