Song » Mallikaa.. / మల్లికా..
Song Details:Actor :
Krishna / కృష్ణ ,Actress :
Sridevi / శ్రీదేవి ,Music Director :
Satyam / సత్యం ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
mallikaa..A A..A A A.. mallikaa..navamallikaa.. madanOtsava saMgIta saMcika mallikaa..navamallikaa.. madanOtsava saMgIta saMcika ragilE vEsavi raaga maalika.. madhura sharadRutu mauna gItika ragilE vEsavi raaga maalika.. madhura sharadRutu mauna gItika prEmika maanasa lagna patrika.. pulakiMtala tolicUpu patrika.. mallikaa..A A..A A A.. ela maavulalO..viritaavulalO manasuna kOyilalegasE vELa.. vayasaMtaa vasaMta gaanamai.. janiyiMcina yuva kaavya kanyaka.. marulu golupu maruni baaNa dIpika.. mallikaa..A A..A A A.. toli kOrikalE..abhisaarikalai..valapula kaugiTa bigisE vELa.. toli kOrikalE..abhisaarikalai..valapula kaugiTa bigisE vELa.. aa sogasE amRutaabhiShEkamai.. aa sogasE amRutaabhiShEkamai.. taniyiMcina bhuvilOni taaraka.. manasu telupu telupu nIde mallikaa.. naa caMdra kaitika.. mallikaa..navamallikaa.. madanOtsava saMgIta saMcika mallikaa..A A..A A A.. Click here to hear the song
మల్లికా..ఆ ఆ..ఆ ఆ ఆ.. మల్లికా..నవమల్లికా.. మదనోత్సవ సంగీత సంచిక మల్లికా..నవమల్లికా.. మదనోత్సవ సంగీత సంచిక రగిలే వేసవి రాగ మాలిక.. మధుర శరదృతు మౌన గీతిక రగిలే వేసవి రాగ మాలిక.. మధుర శరదృతు మౌన గీతిక ప్రేమిక మానస లగ్న పత్రిక.. పులకింతల తొలిచూపు పత్రిక.. మల్లికా..ఆ ఆ..ఆ ఆ ఆ.. ఎల మావులలో..విరితావులలో మనసున కోయిలలెగసే వేళ.. వయసంతా వసంత గానమై.. జనియించిన యువ కావ్య కన్యక.. మరులు గొలుపు మరుని బాణ దీపిక.. మల్లికా..ఆ ఆ..ఆ ఆ ఆ.. తొలి కోరికలే..అభిసారికలై..వలపుల కౌగిట బిగిసే వేళ.. తొలి కోరికలే..అభిసారికలై..వలపుల కౌగిట బిగిసే వేళ.. ఆ సొగసే అమృతాభిషేకమై.. ఆ సొగసే అమృతాభిషేకమై.. తనియించిన భువిలోని తారక.. మనసు తెలుపు తెలుపు నీదె మల్లికా.. నా చంద్ర కైతిక.. మల్లికా..నవమల్లికా.. మదనోత్సవ సంగీత సంచిక మల్లికా..ఆ ఆ..ఆ ఆ ఆ.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment