Song » Vagalaraanivi neve / వగలరాణివి నీవే
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
pallavi : vagalarANivi nIvE sogasukADanu nEnE IDu kudirenu jODu kudirenu mEDa digirAvE vagalarANivi nIvE sogasukADanu nEnE IDu kudirenu jODu kudirenu mEDa digirAvE vagalarANivi nIvE... caraNaM : 1 piMDi vennela nIkOsaM pillatemmera nAkOsaM piMDi vennela nIkOsaM pillatemmera nAkOsaM reMDu kalasina niMDupunnami rEyi manakOsaM vagalarANivi nIvE... caraNaM : 2 dOravayasu cinadAna kOracUpula nerajANa dOravayasu cinadAna kOracUpula nerajANa beduruTeMduku kadalu muMduku priyuDanEgAna vagalarANivi nIvE... caraNaM : 3 kOpamaMtA paipainE cUpulannI nApainE kOpamaMtA paipainE cUpulannI nApainE varuni kaugiTa originaMtaTa karagipOduvulE vagalarANivi nIvE sogasukADanu nEnE IDu kudirenu jODu kudirenu mEDa digirAvE vagalarANivi nIvE... Click here to hear the song
పల్లవి : వగలరాణివి నీవే సొగసుకాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే వగలరాణివి నీవే సొగసుకాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే వగలరాణివి నీవే... చరణం : 1 పిండి వెన్నెల నీకోసం పిల్లతెమ్మెర నాకోసం పిండి వెన్నెల నీకోసం పిల్లతెమ్మెర నాకోసం రెండు కలసిన నిండుపున్నమి రేయి మనకోసం వగలరాణివి నీవే... చరణం : 2 దోరవయసు చినదాన కోరచూపుల నెరజాణ దోరవయసు చినదాన కోరచూపుల నెరజాణ బెదురుటెందుకు కదలు ముందుకు ప్రియుడనేగాన వగలరాణివి నీవే... చరణం : 3 కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే వరుని కౌగిట ఒరిగినంతట కరగిపోదువులే వగలరాణివి నీవే సొగసుకాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే వగలరాణివి నీవే... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment