Tuesday, July 7, 2020

Bandipotu » Oohalu gusa gusa బంది పోటు » ఊహలు గుసగుస

July 07, 2020 Posted by Publisher , No comments


Song » Oohalu gusa gusa / ఊహలు గుసగుస
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
U hU..hU..UUU UUU UUU
U hU..hU..UUU UUU UUU U



Uhalu gusagusa laaDE..naa hRudayamu UgisalaaDE
priyaa..
U..
Uhalu gusagusa laaDE..naa hRudayamu UgisalaaDE



valadanna vinadI manasu..kalanaina ninnER talacu
valadanna vinadI manasu..kalanaina ninnER talacu
toliprEmalO balamuMdilE..adi nIku muMdE telusu..



Uhalu gusagusa laaDE..naa hRudayamu UgisalaaDE



nanu kOri cErina bElaa..dUraana nilicEvElaa?
nanu kOri cErina bElaa..dUraana nilicEvElaa?
nI aanati lEkunnacO vIDalEnu Upiri kUDaa..



Uhalu gusagusa laaDE..naa hRudayamu UgisalaaDE



divi mallepaMdiri vEsE..bhuvi peLLipITanu vEsE..
divi mallepaMdiri vEsE..bhuvi peLLipITanu vEsE..
nera vennela kuripiMcucu nelaraaju peMDlini cEsE..



Uhalu gusagusa laaDE..naa hRudayamu UgisalaaDE



 
Click here to hear the song
ఊ హూ..హూ..ఊఊఊ ఊఊఊ ఊఊఊ
ఊ హూ..హూ..ఊఊఊ ఊఊఊ ఊఊఊ ఊ



ఊహలు గుసగుస లాడే..నా హృదయము ఊగిసలాడే
ప్రియా..
ఊ..
ఊహలు గుసగుస లాడే..నా హృదయము ఊగిసలాడే



వలదన్న వినదీ మనసు..కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు..కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే..అది నీకు ముందే తెలుసు..



ఊహలు గుసగుస లాడే..నా హృదయము ఊగిసలాడే



నను కోరి చేరిన బేలా..దూరాన నిలిచేవేలా?
నను కోరి చేరిన బేలా..దూరాన నిలిచేవేలా?
నీ ఆనతి లేకున్నచో వీడలేను ఊపిరి కూడా..



ఊహలు గుసగుస లాడే..నా హృదయము ఊగిసలాడే



దివి మల్లెపందిరి వేసే..భువి పెళ్ళిపీటను వేసే..
దివి మల్లెపందిరి వేసే..భువి పెళ్ళిపీటను వేసే..
నెర వెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చేసే..



ఊహలు గుసగుస లాడే..నా హృదయము ఊగిసలాడే
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment