Song » Vinnanule / విన్నానులే
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Jamuna / జమున ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: vinnaanulae priyaa kanugonnaanulae priyaa vinnaanulae priyaa kanugonnaanulae priyaa misimi vayasu gusagusalannee kosari vinnaanulae... vinnaanulae priyaa... charaNaM : 1 edanu daachina maunaveeNa kadali mrOgenulae edanu daachina maunaveeNa kadali mrOgenulae aa madhura raagaalalO neevae odigi unnaavulae...odigi unnaavulae vinnaanulae priyaa kanugonnaanulae priyaa misimi vayasu gusagusalannee kosari vinnaanulae... vinnaanulae priyaa... charaNaM : 2 vikasiMchi veligae nee aMdamu oka vaeyi raekula araviMdamu vikasiMchi veligae nee aMdamu oka vaeyi raekula araviMdamu kalakala navvae nee kaLLu kaamuDu daagina podariLLu aa neeli nayanaalalO neevae niMDi unnaavulae... niMDi unnaavulae vinnaanulae priyaa kanugonnaanulae priyaa misimi vayasu gusagusalannee kosari vinnaanulae... vinnaanulae priyaa... charaNaM : 3 chirugaali veechenu viMjaamara gaganaalu vaesenu viri ooyala chirugaali veechenu viMjaamara gaganaalu vaesenu viri ooyala pallaki paMpenu taarakalu paMdiri vaesenu chaMdrikalu aa pasiDi paMdiLLalO manake pariNa yamaunulae... pariNa yamaunulae vinnaanulae priyaa kanugonnaanulae priyaa misimi vayasu gusagusalannee kosari vinnaanulae... vinnaanulae priyaa... aa... Click here to hear the song .......... Tamil Lyrics: muththukkaloa kangal thiththippadhoa kannam sandhiththa vaelaiyil sindhikkavae illai thandhuvittaen ennai padiththa paadam enna un kangal paarkkum paarvai enna paalil ooriya jaadhip poovai soodath thudippadhenna muththukkalae pengal thiththippadhae kannam sandhiththa vaelaiyil sindhikkavae illai thandhuvittaen ennai kannip pennai mella mella thenral thaalaatta kadalin alaigal oadivandhu kaalai neeraatta ezhundha inbam enna en ennam aengum aekkam enna virundhu kaetpadhenna adhaiyum viraindhu kaetpadhenna (muththukkaloa) aasai konjam naanam konjam pinnip paarppadhenna arugil nadandhu madiyil vizhundhu aadak kaetpadhenna malarndha kaadhal enna un kaigal maalai aavadhenna vaazhai thoarana maelaththoadu poojai seyvadhenna (muththukkalae) ............ Movie Name :Nenjirukkum Varai(1967) Music Director:M.S. Viswanathan Lyricist:Kannadasan Singer:P.Susheela,T.M.Soundarrajan Actors :Sivaji Ganesan,K.R.Vijaya
పల్లవి: విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే... విన్నానులే ప్రియా... చరణం : 1 ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే ఆ మధుర రాగాలలో నీవే ఒదిగి ఉన్నావులే...ఒదిగి ఉన్నావులే విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే... విన్నానులే ప్రియా... చరణం : 2 వికసించి వెలిగే నీ అందము ఒక వేయి రేకుల అరవిందము వికసించి వెలిగే నీ అందము ఒక వేయి రేకుల అరవిందము కలకల నవ్వే నీ కళ్ళు కాముడు దాగిన పొదరిళ్ళు ఆ నీలి నయనాలలో నీవే నిండి ఉన్నావులే... నిండి ఉన్నావులే విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే... విన్నానులే ప్రియా... చరణం : 3 చిరుగాలి వీచెను వింజామర గగనాలు వేసెను విరి ఊయల చిరుగాలి వీచెను వింజామర గగనాలు వేసెను విరి ఊయల పల్లకి పంపెను తారకలు పందిరి వేసెను చంద్రికలు ఆ పసిడి పందిళ్ళలో మనకె పరిణ యమౌనులే... పరిణ యమౌనులే విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే... విన్నానులే ప్రియా... ఆ... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి ........... తమిళ గీత సాహిత్యం : ముథ్థుక్కలొఅ కన్గల్ థిథ్థిప్పధొఅ కన్నమ్ సన్ధిథ్థ వఎలైయిల్ సిన్ధిక్కవఎ ఇల్లై థన్ధువిత్తఎన్ ఎన్నై పదిథ్థ పాదమ్ ఎన్న ఉన్ కన్గల్ పార్క్కుమ్ పార్వై ఎన్న పాలిల్ ఊరియ జాధిప్ పూవై సూదథ్ థుదిప్పధెన్న ముథ్థుక్కలఎ పెన్గల్ థిథ్థిప్పధఎ కన్నమ్ సన్ధిథ్థ వఎలైయిల్ సిన్ధిక్కవఎ ఇల్లై థన్ధువిత్తఎన్ ఎన్నై కన్నిప్ పెన్నై మెల్ల మెల్ల థెన్రల్ థాలాత్త కదలిన్ అలైగల్ ఒఅదివన్ధు కాలై నీరాత్త ఎజ్హున్ధ ఇన్బమ్ ఎన్న ఎన్ ఎన్నమ్ అఎన్గుమ్ అఎక్కమ్ ఎన్న విరున్ధు కఎత్పధెన్న అధైయుమ్ విరైన్ధు కఎత్పధెన్న (ముథ్థుక్కలొఅ) ఆసై కొన్జమ్ నానమ్ కొన్జమ్ పిన్నిప్ పార్ప్పధెన్న అరుగిల్ నదన్ధు మదియిల్ విజ్హున్ధు ఆదక్ కఎత్పధెన్న మలర్న్ధ కాధల్ ఎన్న ఉన్ కైగల్ మాలై ఆవధెన్న వాజ్హై థొఅరన మఎలథ్థొఅదు పూజై సెయ్వధెన్న (ముథ్థుక్కలఎ) ......... చిత్రం: నింజిరుక్కుమ్ వారై (1967) సంగీత దర్శకుడు : ఎంఎస్ విశ్వనాధన్ గీత రచయిత : కణ్ణదాసన్ గాయనీ గాయకులు : పి సుశీల, టీఎం సౌందర్ రాజన్ నటీనటులు : శివాజీ గణేషన్, కేఆర్ విజయ
0 comments:
Post a Comment