Monday, July 13, 2020

Bahubali » Dheevara      బాహుబలి » ధీవర

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Dheevara / ధీవర

Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Tamanna / తమన్నా ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,  Siva shakti Dutta / శివశక్తి దత్తా  ,Singer : Deepu / దీపు ,  Krishna Chaitanya / కృష్ణ చైతన్య ,  Ramya Behara / రమ్య బెహరా  ,Song Category : Love & Romantic Songs
hu nana hUnnana hUnnana hUnnana naccaanaa
hu nana  hUnnana hUnnana hUnnana aMtagaanaa
aMdani lOkapu caMdrikanai aahvaanistunnaa
allari aaSala abhisaarikanai nIkai cUstunnaa



dhIvara prasara Saurya dhaara 
utsara sthira gaMbhIra

dhIvara prasara Saurya dhaara
utsara sthira gaMbhIraa



alasinaa ... solasinaa ...
oDilO ninnu laaliMcanaa 

aDugunai naDupanaa
nI jaMTa payaniMcanaa
paDi paDi tala paDi vaDi vaDi tvara paDi
vastunnaa edEmainaa
sigamuDi viDicina Sikharapu jalasiri dhaaralni
jaTaajhUTaMlaa 
DhIkoni savaalani
tegiMci nIvaipu dUsukostunnaa
 

ut krama asama Sauryathaama
prOdgama tava bhItirmaa ...





ut krama asama Sauryathaama
prOdgama tava bhItirmaa ...

 
nilavanaa edagaraa
ninu rammaMdi naa toMdaraa
kadalikE kadanamai
gaganaanikedurIdaraa



vijita ripu rudhira dhaara
kalita asidhara kaThOra
kula kudhara tulita gaMbhIraa
jaya viraaTvIraa
vilaya gagana tala bhIkaraa
garjat dhaaraadhara
hRdaya rasa kaasaaraa
vijita madhu paaraavaaraa
bhayadaraMSau
vibhava siMdhu
supara dam gam
bharaNa raMdhi




bhayadaraMSau
vibhava siMdhu
supara dam gam
bharaNa raMdhi





bhayadaraMSau
vibhava siMdhu
supara dam gam
bharaNa raMdhi





bhayadaraMSau
vibhava siMdhu
supara dam gam
bharaNa raMdhi





bhayadaraMSau
vibhava siMdhu
supara dam gam
bharaNa raMdhi





dhIvara prasara Saurya dhaara
utsara sthira gaMbhIra

dhIvara prasara Saurya dhaara
utsara sthira gaMbhIraa
           +



(bhayadaraMSau
vibhava siMdhu
supara dam gam
bharaNa raMdhi)

 
dhIvara ... 
dhIvara ...
 prasara Saurya dhaara
dariki cEraraara
utsara
suMdara 
sthira gaMbhIraa
celi nIdEraa ...
హు నన హూన్నన హూన్నన హూన్నన నచ్చానా
హు నన  హూన్నన హూన్నన హూన్నన అంతగానా
అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా
అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా
 

ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీరా
 

అలసినా ... సొలసినా ...
ఒడిలో నిన్ను లాలించనా 
అడుగునై నడుపనా
నీ జంట పయనించనా
పడి పడి తల పడి వడి వడి త్వర పడి
వస్తున్నా ఎదేమైనా
సిగముడి విడిచిన శిఖరపు జలసిరి ధారల్ని
జటాఝూటంలా 
ఢీకొని సవాలని
తెగించి నీవైపు దూసుకొస్తున్నా
 
 

ఉత్ క్రమ అసమ శౌర్యథామ
ప్రోద్గమ తవ భీతిర్మా ...
ఉత్ క్రమ అసమ శౌర్యథామ

ప్రోద్గమ తవ భీతిర్మా ...
 


నిలవనా ఎదగరా
నిను రమ్మంది నా తొందరా
కదలికే కదనమై
గగనానికెదురీదరా
 
విజిత రిపు రుధిర ధార
కలిత అసిధర కఠోర
కుల కుధర తులిత గంభీరా
జయ విరాట్వీరా
విలయ గగన తల భీకరా
గర్జత్ ధారాధర
హృదయ రస కాసారా
విజిత మధు పారావారా
భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి
 
భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి
 
భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి
 
భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి
 
భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి
 
 
 


ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీరా
 

           +
(భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి)
 

ధీవర ... 
ధీవర ...
ప్రసర శౌర్య ధార
దరికి చేరరార
ఉత్సర
సుందర
స్థిర గంభీరా
చెలి నీదేరా ...

0 comments:

Post a Comment