Sunday, July 26, 2020

Badrinath » Vasundhara      బద్రినాథ్ » వసుధార

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Vasundhara / వసుధార

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,Actress : Tamanna / తమన్నా ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : MM. Keeravani / ఎమ్.ఎమ్ కీరవాణి ,  Swetha Pandit / శ్వేతా పండిట్ ,Song Category : Others
vasudhAra vasudhAra

poMgi poMgi pOtOMdi jaladhAra .. vaiBavaMgA vastuMdi vasudhAra

AdhAra nA prEmakadhAraM avutuMTE ..AkASa mEGAla ASIsulavutuMTE ..

vAna jallutO vaMtEnEyagA .. veMDi pUlatO daMDa lEyaga ..

vayasE nadilA, varadai nadilA ..
vasudhAra vasudhAra

poMgi poMgi pOtOMdi jaladhAra .. vaiBavaMgA vastuMdi vasudhAra

poMgi poMgi pOtOMdi jaladhAra .. vaiBavaMgA vastuMdi vasudhAra
niMgi vIlala rAgaM vinagAnE .. mELa vENuvu maunaM karigE ..

nIlO nAlO aBimanamai .. nIku nAku aBiShEkamai ..

mana mAnasa vIdhullO kurisEnE ..
vasudhAra vasudhAra

poMgi poMgi pOtOMdi jaladhAra .. vaiBavaMgA vastuMdi vasudhAra

poMgi poMgi pOtOMdi jaladhAra .. vaiBavaMgA vastuMdi vasudhAra
nITi lEKala BAvaM cadivAnE .. nITi rAtalu kAvi celimE ..

aMtE lEni ciguriMtalai .. saMtOShAla cemariMtalai ..

taDi ASala akShatalai merisEnE ..
vasudhAra vasudhAra

poMgi poMgi pOtOMdi jaladhAra .. vaiBavaMgA vastuMdi vasudhAra

poMgi poMgi pOtOMdi jaladhAra .. vaiBavaMgA vastuMdi vasudhAra 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
వసుధార వసుధార

పొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా వస్తుంది వసుధార

ఆధార నా ప్రేమకధారం అవుతుంటే ..ఆకాశ మేఘాల ఆశీసులవుతుంటే ..

వాన జల్లుతో వంతేనేయగా .. వెండి పూలతో దండ లేయగ ..

వయసే నదిలా, వరదై నదిలా ..
వసుధార వసుధార

పొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా వస్తుంది వసుధార

పొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా వస్తుంది వసుధార
నింగి వీలల రాగం వినగానే .. మేళ వేణువు మౌనం కరిగే ..

నీలో నాలో అభిమనమై .. నీకు నాకు అభిషేకమై ..

మన మానస వీధుల్లో కురిసేనే ..
వసుధార వసుధార

పొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా వస్తుంది వసుధార

పొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా వస్తుంది వసుధార
నీటి లేఖల భావం చదివానే .. నీటి రాతలు కావి చెలిమే ..

అంతే లేని చిగురింతలై .. సంతోషాల చెమరింతలై ..

తడి ఆశల అక్షతలై మెరిసేనే ..
వసుధార వసుధార

పొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా వస్తుంది వసుధార

పొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా వస్తుంది వసుధార 
 
Click here to hear the song

0 comments:

Post a Comment