Song » VeVela mainaala / వేవేల మైనాల
Song Details:Actor :
Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress :
Amisha patel / అమీషా పటేల్ ,Music Director :
Ramana Gogula / రమణ గోగుల ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Ramana Gogula / రమణ గోగుల ,
Sunitha / సునీత ,Song Category : Others
pallavi : vaevaela mainaala gaanaM vinipiMchenu naa maunaM aaraaru kaalaala dhyaanaM kanipiMchani neeroopaM haehaehae praayamae agnikalpaM haehaehae praaNamae maeghaSilpaM charaNaM : 1 O priyuraala paruvamanae punnamilO ee virahalae pedavulu aDagani daahaala idi maMchu kaNaala tanuvulu karigina taruNaala ee nayanaala bhuvigaganaala gOla haela haela charaNaM : 2 nee hRdayaala praNayamanae praaNa Mlaa saavirahaela edalanu vadalani mOhaalaa tolipraema vanaala visirina yavvana pavanaala O javaraala SubhaSakunaala karigae kalala alala vaevaelai Click here to hear the song
పల్లవి : వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం హేహేహే ప్రాయమే అగ్నికల్పం హేహేహే ప్రాణమే మేఘశిల్పం చరణం : 1 ఓ ప్రియురాల పరువమనే పున్నమిలో ఈ విరహలే పెదవులు అడగని దాహాల ఇది మంచు కణాల తనువులు కరిగిన తరుణాల ఈ నయనాల భువిగగనాల గోల హేల హేల చరణం : 2 నీ హృదయాల ప్రణయమనే ప్రాణంలా సావిరహేల ఎదలను వదలని మోహాలా తొలిప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల ఓ జవరాల శుభశకునాల కరిగే కలల అలల వేవేల ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment