Song » Bangalakhatamlo / బంగాళాఖాతంలో
Song Details:Actor :
Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress :
Amisha patel / అమీషా పటేల్ ,Music Director :
Ramana Gogula / రమణ గోగుల ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Ramana Gogula / రమణ గోగుల ,
Sujatha / సుజాత ,Song Category : Others
pallavi : baMgaaLaakhaataMlO neeraMTae nuvvaelae raMgeelaa paaTallO raagaM nuvvaelae khaMDaalaa daarullO maMchaMTae nuvvaelae maMDaelaa choopae nuvvaelae O missamma missammaa yamma naa veenassae nuvvaenammaa O missayyO missayyO hayyO lav^ vairassae sOkiMdayyO charaNaM : 1 raakeT^ kaMTae phaasTugaa doosukupOyae ee kaalaM praemikulaM bulleT^ kaMTae speeDugaa allukupOyae chalikaalaM SraamikulaM aDDuraadaMTa nO eMTree kurra rahadaarilO haddukaadaMTa ae kaMTree viMta lav^ yaatralO IIO missamma charaNaM : 2 speeDOmeeTarkaMdani vaegaM choopae jOaiDe najaMTa idi mooDO manishi uMDani lOkaM chaerae jOraina jarnee idi aMdukunnaaka Taekaaphae haalT^ kaadeppuDu sardukunnaaka aaphaaphae alupuraadeppuDu IIO missamma Click here to hear the song
పల్లవి : బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగీలా పాటల్లో రాగం నువ్వేలే ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వీనస్సే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో లవ్ వైరస్సే సోకిందయ్యో చరణం : 1 రాకెట్ కంటే ఫాస్టుగా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులం బుల్లెట్ కంటే స్పీడుగా అల్లుకుపోయే చలికాలం శ్రామికులం అడ్డురాదంట నో ఎంట్రీ కుర్ర రహదారిలో హద్దుకాదంట ఏ కంట్రీ వింత లవ్ యాత్రలో ఓ మిస్సమ్మ చరణం : 2 స్పీడోమీటర్కందని వేగం చూపే జోైడె నజంట ఇది మూడో మనిషి ఉండని లోకం చేరే జోరైన జర్నీ ఇది అందుకున్నాక టేకాఫే హాల్ట్ కాదెప్పుడు సర్దుకున్నాక ఆఫాఫే అలుపురాదెప్పుడు ఓ మిస్సమ్మ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment