Song » Bharatamaataku / భారతమాతకు
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ Actress :
Anjali devi / అంజలి దేవి Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ Singer :
Chorus / బృంద గాయనీ గాయకులు -- ,
Ghantasala / ఘంటసాల Song Category : Others
pallavi : bhaaratamaataku jaejaelu baMgaru bhoomiki jaejaelu bhaaratamaataku jaejaelu baMgaru bhoomiki jaejaelu aasaetu himaachala sasyaSyaamala jeevadhaatriki jaejaelu aasaetu himaachala sasyaSyaamala jeevadhaatriki jaejaelu bhaaratamaataku jaejaelu baMgaru bhoomiki jaejaelu aa... aa... aa..... charaNaM : 1 trivaeNi saMgama pavitra bhoomi naalgu vaedamulu puTTina bhoomi geetaamRtamunu paMchina bhoomi paMchaSeela bOdhiMchina bhoomi... paMchaSeela bOdhiMchina bhoomi bhaaratamaataku jaejaelu baMgaru bhoomiki jaejaelu charaNaM : 2 SaaMtidootagaa velasina baapoo jaatiratnamai veligina nehroo SaaMtidootagaa velasina baapoo jaatiratnamai veligina nehroo viplavaveerulu veeramaatalu... viplavaveerulu veeramaatalu muddubiDDalai murisae bhoomi bhaaratamaataku jaejaelu baMgaru bhoomiki jaejaelu charaNaM : 3 sahajeevanamu samabhaavanamu samataavaadamu vaedamugaa prajaa kshaemamu pragatimaargamu lakshyamulaina vilakshaNa bhoomi... lakshyamulaina vilakshaNa bhoomi bhaaratamaataku jaejaelu baMgaru bhoomiki jaejaelu aasaetu himaachala sasyaSyaamala jeevadhaatriki jaejaelu bhaaratamaataku jaejaelu baMgaru bhoomiki jaejaelu... aa... aa... Click here to hear the song
పల్లవి : భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆ... ఆ... ఆ..... చరణం : 1 త్రివేణి సంగమ పవిత్ర భూమి నాల్గు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి... పంచశీల బోధించిన భూమి భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు చరణం : 2 శాంతిదూతగా వెలసిన బాపూ జాతిరత్నమై వెలిగిన నెహ్రూ శాంతిదూతగా వెలసిన బాపూ జాతిరత్నమై వెలిగిన నెహ్రూ విప్లవవీరులు వీరమాతలు... విప్లవవీరులు వీరమాతలు ముద్దుబిడ్డలై మురిసే భూమి భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు చరణం : 3 సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా ప్రజా క్షేమము ప్రగతిమార్గము లక్ష్యములైన విలక్షణ భూమి... లక్ష్యములైన విలక్షణ భూమి భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు... ఆ... ఆ... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment