Song » Me madugeste / మే మడుగేస్తే
Song Details:Actor :
Rajinikanth / రజనీకాంత్ ,Actress :
Manisha Koirala / మనీషా కొయిరాలా ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Siva Ganesh / శివ గణేశ్ ,Singer :
Karthik / కార్తీక్ ,Song Category : Others
mE maDugEstE adarAli adhikAra pIThaM mE meduroste bedarAli BEtALa BUtaM Saktinivvu.... Saktinivvu.... dEvA.... dEvA... tallivi nIvE taMDrivi nIvE praNavamu nIvE prANamu nIvE ||tallivi|| rENuvu nIvE sdhANuvu nIvE julumunaNacuTaku Buvini gelucuTaku Saktinivvu naTTETi nAvalanE naDipiMcu Saktinivvu ||nE|| munigETi jIvulanE rakShiMcu Saktinivvu talapogaru sigapaTTu kIrtiMcu Saktinivvu tana iMTi cIkaTini tOlagiMcESaktinivvu kAlAnni jvAlalni cEdhiMcE Saktinivvu nAmATatO Uru mArETi Saktinivvu ||tallivi|| bigipaTTu paTTAka saDaliMcabOnu muMdaDugu vESAka venukADabOnu nanunammu tammuLLani vaMciMcabOnu Oniccenai nilucuMDi nE mOsabOnu nA prajala kShEmAnni nE maricipOnu (2) nE bratikEdi nI korake viDici pOnEpOnu maddelanu middelanu nE kOrukOnu kAlAla haddulanu nE miMcabOnu dEvA...dEvA... ||tallivi|| Click here to hear the song
మే మడుగేస్తే అదరాలి అధికార పీఠం మే మెదురొస్తె బెదరాలి భేతాళ భూతం శక్తినివ్వు.... శక్తినివ్వు.... దేవా.... దేవా... తల్లివి నీవే తండ్రివి నీవే ప్రణవము నీవే ప్రాణము నీవే ||తల్లివి|| రేణువు నీవే స్ధాణువు నీవే జులుమునణచుటకు భువిని గెలుచుటకు శక్తినివ్వు నట్టేటి నావలనే నడిపించు శక్తినివ్వు ||నే|| మునిగేటి జీవులనే రక్షించు శక్తినివ్వు తలపొగరు సిగపట్టు కీర్తించు శక్తినివ్వు తన ఇంటి చీకటిని తోలగించేశక్తినివ్వు కాలాన్ని జ్వాలల్ని చేధించే శక్తినివ్వు నామాటతో ఊరు మారేటి శక్తినివ్వు ||తల్లివి|| బిగిపట్టు పట్టాక సడలించబోను ముందడుగు వేశాక వెనుకాడబోను ననునమ్ము తమ్ముళ్ళని వంచించబోను ఓనిచ్చెనై నిలుచుండి నే మోసబోను నా ప్రజల క్షేమాన్ని నే మరిచిపోను (౨) నే బ్రతికేది నీ కొరకె విడిచి పోనేపోను మద్దెలను మిద్దెలను నే కోరుకోను కాలాల హద్దులను నే మించబోను దేవా...దేవా... ||తల్లివి|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment