Monday, July 27, 2020

Baaba » Maaya Maaya Maaya      బాబా » మాయ మాయ మాయ

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Maaya Maaya Maaya / మాయ మాయ మాయ

Song Details:Actor : Rajinikanth / రజనీకాంత్ ,Actress : Manisha Koirala / మనీషా కొయిరాలా ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Siva Ganesh / శివ గణేశ్ ,Singer : Sujatha / సుజాత ,  Udit Narayan / ఉదిత్ నారాయణ్  ,Song Category : Others
a:mAya  mAya   mAya  aMtA mAya
CAya  CAya   CAya  aMtA CAya         ||mAya||
saMtOShi    saMtOShi     saMtOShi
kO: nuvvu   saMtOShaMlO   tElE  sanyAsi
a: saMtOShi   saMtOShi   saMtOShi  nI
saMtOShi  nItOTi  sahavAsi     ||mAya||
paTTI  paTTanaTTugA uMDI lEnaTTugA
tAmaru  AkullO nIralle nuvvu
aMTI aMTaka uMDu             ||tAmara||
a: vAsana  aMdaM vADite  aMtaM
puvula caMdaM manuShu la  janmaM
BuvilO manaku SASvatamEdI
pavaLiMpu varaku  svataMtramEdI
viShayaM cebite atanidi sOdi
viShamaM pErE rAjakIya vAdi
aMdulO Emunnadi  adi  O padavula vyAdhi
maniShiki kAlu  ceyyE maravani nEstAlayyE
saMdrAlapai  nUne biMduvumalle
nuvvu  aMTI  aMTaka vuMDu                   ||mAya||
A: gAlammA  gAlammA nA celinikidI  telupammA
kannIrE kannIru  nA manasE caduvammA
mAyallE cAyallE kanne valapu
E nADu mAradulE
prANaMlO prANaMgA  unna sogasu
vasivADi pOnidilE
gAlammA  gAlammA
nA celunikidI telupammA
a: paTTI paTTanaTTugA
A: paTTE rasa paTTugA
a: uMDI lEnaTTugA
A: vaccE lETesTugA
a: tAmara AkullO nIralle nuv
aMTI aMTaka uMDu
tAmara  AkullOnIralle
A: nuv nAtO jaMTagA vuMDu
saMtOShi  saMtOShi   saMtOShi  nuvvu
nA jaMTai  veMTostE  saMsAri
saMtOShi    saMtOShi   saMtOShi  nuvvu
tAkEstE  avutAlE  nI dAsi
a: paTTI  paTTanaTTugA uMDi  lEnaTTugA              kO: ||mAya||
tAmara  AkullO nIrallE
nuv  aMTI  aMTaka  vuMDu....
tAmara  AkullO  nIrallE
A: nuv  nAtO  jaMTaga vuMDu
 
Click here to hear the song
అ:మాయ  మాయ   మాయ  అంతా మాయ
ఛాయ  ఛాయ   ఛాయ  అంతా ఛాయ         ||మాయ||
సంతోషి    సంతోషి     సంతోషి
కో: నువ్వు   సంతోషంలో   తేలే  సన్యాసి
అ: సంతోషి   సంతోషి   సంతోషి  నీ
సంతోషి  నీతోటి  సహవాసి     ||మాయ||
పట్టీ  పట్టనట్టుగా ఉండీ లేనట్టుగా
తామరు  ఆకుల్లో నీరల్లె నువ్వు
అంటీ అంటక ఉండు             ||తామర||
అ: వాసన  అందం వాడితె  అంతం
పువుల చందం మనుషు ల  జన్మం
భువిలో మనకు శాశ్వతమేదీ
పవళింపు వరకు  స్వతంత్రమేదీ
విషయం చెబితె అతనిది సోది
విషమం పేరే రాజకీయ వాది
అందులో ఏమున్నది  అది  ఓ పదవుల వ్యాధి
మనిషికి కాలు  చెయ్యే మరవని నేస్తాలయ్యే
సంద్రాలపై  నూనె బిందువుమల్లె
నువ్వు  అంటీ  అంటక వుండు                   ||మాయ||
ఆ: గాలమ్మా  గాలమ్మా నా చెలినికిదీ  తెలుపమ్మా
కన్నీరే కన్నీరు  నా మనసే చదువమ్మా
మాయల్లే చాయల్లే కన్నె వలపు
ఏ నాడు మారదులే
ప్రాణంలో ప్రాణంగా  ఉన్న సొగసు
వసివాడి పోనిదిలే
గాలమ్మా  గాలమ్మా
నా చెలునికిదీ తెలుపమ్మా
అ: పట్టీ పట్టనట్టుగా
ఆ: పట్టే రస పట్టుగా
అ: ఉండీ లేనట్టుగా
ఆ: వచ్చే లేటెస్టుగా
అ: తామర ఆకుల్లో నీరల్లె నువ్
అంటీ అంటక ఉండు
తామర  ఆకుల్లోనీరల్లె
ఆ: నువ్ నాతో జంటగా వుండు
సంతోషి  సంతోషి   సంతోషి  నువ్వు
నా జంటై  వెంటొస్తే  సంసారి
సంతోషి    సంతోషి   సంతోషి  నువ్వు
తాకేస్తే  అవుతాలే  నీ దాసి
అ: పట్టీ  పట్టనట్టుగా ఉండి  లేనట్టుగా              కో: ||మాయ||
తామర  ఆకుల్లో నీరల్లే
నువ్  అంటీ  అంటక  వుండు....
తామర  ఆకుల్లో  నీరల్లే
ఆ: నువ్  నాతో  జంటగ వుండు



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment