Monday, July 27, 2020

Baaba » Haa..Haa...Haa..      బాబా » హ...హ....హ....

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Haa..Haa...Haa.. / హ...హ....హ....

Song Details:Actor : Rajinikanth / రజనీకాంత్ ,Actress : Manisha Koirala / మనీషా కొయిరాలా ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Siva Ganesh / శివ గణేశ్ ,Singer : S p balu / యస్ పి బాలు ,  Sadhan sargam / సాధనా సర్గమ్  ,Song Category : Others}]
A: ha...ha....ha....
a: halO
A: hE yU.... hE  yU U U
A hA hA hA
a: EvaMTunnAv
A: hE yU U  U  A hA hA hA
bAbA nIku  mokkutA
nA BArAlannI nIpai vEstA mOstAvA
bAbA O  puvvistA
I BakturAli bAdha kAsta  viMTAvA
tuLLene gillene  nudiTipai nI  kurulu
gaDDame  aDdamOy  SAMtaMga mArAlOy
kAsta nuv  mAritE sUrIDai veluguduvOyi
a: giccoddE  guccoddE bAdhA gAdhA ceppoddE
nuv  mAramaMTe mAripODI bAbA bAbA
nAlAga nEnuMTEnE nalugurikI nayamaMTAne
taguvEdI rAdaMTAnE AhA hA hA                        a: ||bAbA||
A: bAbA ninnE  bAvA aMTE
bAbOy nannodiley  aMTU
parugElA (2)
pulakiMcu vELa molakettu   valapE
bAguMdi  bAguMdi bAbA  ||pulakiMcu||
a: pillEmo gOraMta aha pulakiMta koMDaMta
I mOhaM I maikaM nAkO viMta
prEmalni  paMcAvaMTe bAbA oka pillADE (2)
kommulni visirAvaMTe....                              a:|bAbA||
A: bAbA vAkiTa vAlAlaMTU vEvEla
janulunnA nannE ennukunnAveMdukO (2)
nI raMgu malle nAraMgu  mArE
varamivva  galavA bAbA ||nIraMgu||
a: manasAra nE rAlEdu vidhigAru kalipESAru
EM cEsEdammAy gAru AhAhAhA
raMgaMTE raMgA idi varaM valla  vacciMdidi
nA talli icciMdidi  AhAhAhA             a: ||bAbA||
 
Click here to hear the song
ఆ: హ...హ....హ....
అ: హలో
ఆ: హే యూ.... హే  యూ ఊ ఊ
ఆ హా హా హా
అ: ఏవంటున్నావ్
ఆ: హే యూ ఊ  ఊ  ఆ హా హా హా
బాబా నీకు  మొక్కుతా
నా భారాలన్నీ నీపై వేస్తా మోస్తావా
బాబా ఓ  పువ్విస్తా
ఈ భక్తురాలి బాధ కాస్త  వింటావా
తుళ్ళెనె గిల్లెనె  నుదిటిపై నీ  కురులు
గడ్డమె  అడ్దమోయ్  శాంతంగ మారాలోయ్
కాస్త నువ్  మారితే సూరీడై వెలుగుదువోయి
అ: గిచ్చొద్దే  గుచ్చొద్దే బాధా గాధా చెప్పొద్దే
నువ్  మారమంటె మారిపోడీ బాబా బాబా
నాలాగ నేనుంటేనే నలుగురికీ నయమంటానె
తగువేదీ రాదంటానే ఆహా హా హా                        అ: ||బాబా||
ఆ: బాబా నిన్నే  బావా అంటే
బాబోయ్ నన్నొదిలెయ్  అంటూ
పరుగేలా (2)
పులకించు వేళ మొలకెత్తు   వలపే
బాగుంది  బాగుంది బాబా  ||పులకించు||
అ: పిల్లేమొ గోరంత అహ పులకింత కొండంత
ఈ మోహం ఈ మైకం నాకో వింత
ప్రేమల్ని  పంచావంటె బాబా ఒక పిల్లాడే (౨)
కొమ్ముల్ని విసిరావంటె....                              అ:|బాబా||
ఆ: బాబా వాకిట వాలాలంటూ వేవేల
జనులున్నా నన్నే ఎన్నుకున్నావెందుకో (౨)
నీ రంగు మల్లె నారంగు  మారే
వరమివ్వ  గలవా బాబా ||నీరంగు||
అ: మనసార నే రాలేదు విధిగారు కలిపేశారు
ఏం చేసేదమ్మాయ్ గారు ఆహాహాహా
రంగంటే రంగా ఇది వరం వల్ల  వచ్చిందిది
నా తల్లి ఇచ్చిందిది  ఆహాహాహా             అ: ||బాబా||
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment